Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, April 25, 2022

APRDC CET 2022 Notification


APRDC CET 2022 Notification

ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ, గుంటూరు ఎ.పి. ఆర్.డి.సి. సెట్ - 2022 ఉమ్మడి ప్రవేశ పరీక్షా ప్రకటన

ఎ.పి.ఆర్.డి.సి.సెట్ 2022:

ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల (పురుషులు), నాగార్జునసాగర్, విజయపురిసౌత్, గుంటూరు జిల్లాలో 2022-23 విద్యా సంవత్సరానికి డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశం కొరకు ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం మే 2022 పరీక్షకు హాజరవుతున్న ఆంధ్రప్రదేశ్ | మరియు తెలంగాణా రాష్ట్రాల అభ్యర్థుల నుండి ఆన్లైన్ (http://aprs.apcfss.in) ద్వారా దరఖాస్తులు కోరబడుచున్నవి. ప్రవేశములు కొరకు ది. 05-06-2022 నాడు ఆంధ్రప్రదేశ్లోని 13 పాత జిల్లా కేంద్రాలలో మాత్రమే ప్రవేశ పరీక్ష జరుగును.

AP RDC-CET-2022 కొరకు తేది: 28-04-2022 నుండి 20-05-2022 వరకు ఆన్లైన్ (http://aprs.apcfss.in) ద్వారా దరఖాస్తు రుసుము: రూ. 250.00 చెల్లించి, దరఖాస్తు సమర్పించవలెను. ఇతర మార్గదర్శకాలు మరియు నియమ, నిబంధనల కొరకు http://aprs.apcfss.in ను సందర్శించగలరు లేదా కార్యాలయముపనివేళలలో  9100332106, 96764 04618 మరియు 70933 23250 ఫోన్ నెంబర్లలో సంప్రదించగలరు.

ELIGIBILITY:

1. Students who are studying Senior Intermediate during 2022 are only eligible for the admission subject to the other conditions.

2. For B.A – All the students are eligible irrespective of subjects studied in Intermediate.

3. For B.Com- Students all groups except HEC are eligible.

4. For B.Sc., (Maths, Statistics and Computer Science) – The students of MPC and MEC are eligible.

5. For B.Sc courses Students must have studied the respective subjects in intermediate.

Schedule for applying Online Application AP RDCCET-2022:

Date of opening of Online application: 28-04-2022 Last Date: 20-05-2022.

Date of  Entrance Test: The APRDC CET 2022 Exam will be held on 05-06-2022

APRDC CET 2022 Fee Payment 

 Online Application 

APRJC CET 2022 Prospectus

Download APRDC CET 2022 Notification

Thanks for reading APRDC CET 2022 Notification

No comments:

Post a Comment