Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, April 18, 2022

Broadcast Engineering Consultants India Limited (BECIL) Recruitment


 BECIL Recruitment: బీఈసీఐఎల్‌ - 378 పోస్టులు

భారత ప్రభుత్వరంగానికి చెందిన నోయిడాలోని బ్రాడ్‌కాస్ట్‌ ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (బీఈసీఐఎల్‌) దిల్లీ డెవలప్‌మెంట్‌ అథారిటీ (డీడీఏ)లో ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు....

మొత్తం ఖాళీలు: 378

1) ఆఫీస్‌ అసిస్టెంట్లు: 200

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. 

వయసు: 21 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష (ఆబ్జెక్టివ్‌ అండ్‌ డిస్క్రిప్టివ్‌), కంప్యూటర్‌ నాలెడ్జ్‌ టెస్ట్‌, టైపింగ్‌ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటరాక్షన్‌/ డిస్కషన్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

2) డేటా ఎంట్రీ ఆపరేటర్లు: 178

అర్హత: ఇంటర్మీడియట్‌ (10+2)/  ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత. 

వయసు: 21 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: టైపింగ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 25.04.2022.

REGISTRATION FORM OFFLINE

REGISTRATION FORM ONLINE

WEBSITE Here

NOTIFICATION Here

 APPLY Here

Thanks for reading Broadcast Engineering Consultants India Limited (BECIL) Recruitment

No comments:

Post a Comment