Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, April 19, 2022

Jobs in Bureau of Indian Standards | Last date : May 09, 2022


 Jobs in Bureau of Indian Standards |  Last date : May 09, 2022



BIS Jobs: బీఐఎస్‌-న్యూదిల్లీలో 348 ఉద్యోగ ఖాళీలు

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన న్యూదిల్లీలోని బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌(బీఐఎస్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* మొత్తం ఖాళీలు: 348

పోస్టులు: అసిస్టెంట్‌ డైరెక్టర్‌, పర్సనల్‌ అసిస్టెంట్‌, అసిస్టెంట్‌, స్టెనోగ్రాఫర్‌, సూపర్‌వైజర్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌, సీనియర్‌ టెక్నీషియన్‌ తదితరాలు.

విభాగాలు: మెకానికల్‌, కెమికల్‌, మైక్రోబయోలజీ, కార్పెంటర్‌, వెల్డర్‌, ప్లంబర్‌ తదితరాలు.

అర్హత: 

1. అసిస్టెంట్‌ డైరెక్టర్‌: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి మాస్టర్స్‌ డిగ్రీ/ పీజీ/ ఎంబీఏ ఉత్తీర్ణత.

పని అనభవం: కనీసం 3-5 ఏళ్లు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. 

2. పర్సనల్‌ అసిస్టెంట్‌: డిగ్రీ/ గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష, స్కిల్‌టెస్ట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. 

3. అసిస్టెంట్ సెక్షన్‌ ఆఫీసర్‌: బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష, స్కిల్‌టెస్ట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. 

4. అసిస్టెంట్: బ్యాచిలర్స్‌ డిగ్రీ/ డిప్లొమా ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణత.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష, ప్రాక్టికల్‌ టెస్ట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. 

5. స్టెనోగ్రాఫర్‌: బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. 

6. సీనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌: బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష, క్వాలిఫైయింగ్‌ టెస్ట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. 

7. హార్టికల్చర్‌ సూపర్‌వైజర్‌: మెట్రిక్యులేషన్‌ ఉత్తీర్ణత.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష, ప్రాక్టికల్‌ టెస్ట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. 

8. టెక్నికల్‌ అసిస్టెంట్‌: బ్యాచిలర్స్‌ డిగ్రీ/ డిప్లొమా ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణత.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష, ప్రాక్టికల్‌ టెస్ట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. 

9. సీనియర్‌ టెక్నీషియన్: మెట్రిక్యులేషణ్/ ఐటీఐ ఉత్తీర్ణత.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష, ప్రాక్టికల్‌ టెస్ట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. 

పరీక్ష విధానం: పరీక్ష మొత్తం 150 మార్కులకుగాను 150 ప్రశ్నలు ఇస్తారు. అందుకు 120 నిమిషాలు సమయం ఉంటుంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 19.04.2022 నుంచి.

దరఖాస్తు చివరి తేది: 09.05.2022

Website Here 

Notification Here

Thanks for reading Jobs in Bureau of Indian Standards | Last date : May 09, 2022

No comments:

Post a Comment