Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, April 9, 2022

Check Aadhaar Bank Linking Status


అమ్మఒడి సాయం 27న.

 అమ్మఒడి పథకం మూడో విడత సాయాన్ని ఈనెల 27న తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ముఖ్యమంత్రి జగన్మో హన్రెడ్డి శ్రీకాకుళంలో బటన్ నొక్కి నిధులు విడుదల చేస్తారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 43,19,090 మంది తల్లుల జాబితాను గ్రామ, వార్డు సచివాల యాలకు పంపించారు. ఇందులో 41,70203 మంది తల్లుల ఈ కేవైసీ పూర్త . అర్హత కోల్పోయిన వారి జాబితాలను మాత్రం సచివాలయాలకు పంపించలేదు. దీంతో లబ్ధిదారుల జాబితాలో పేర్లు లేని తల్లులు సచివాలయం అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఏ కారణంతో తాము అర్హత కోల్పోయామో చెప్పాలని నిలదీస్తున్నారు. తల్లుల నుంచి ఒత్తిడి పెరగడంతో సచివాలయ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. 2021 జనవరి 11న 44,48,865 మంది తల్లుల బ్యాంకు ఖాతాల్లో సాయాన్ని జమ చేశారు. మరు గుదొడ్ల నిర్వహణ కోసం రూ. వెయ్యి చొప్పున మినహాయించి, మిగతా రూ.14 వేలు మాత్రమే ఇచ్చారు. ఈసారి పాఠశాలల నిర్వహణకు రూ.2 వేలు మిన హాయించనున్నారు. మిగతా రూ.13 వేలను తల్లుల ఖాతాల్లో జమ చేస్తారు.


అమ్మఒడి పథకం అప్డేట్ బెనెఫిషరీ ఔట్రీచ్ అప్లికేషన్ V4.8 :

అమ్మ ఒడి పథకం ఈ సంవత్సరానికి సంబంధించి అర్హులను మరియు అనర్హులను గుర్తించే ప్రాసెస్ లో మొదటగా లబ్ధిదారుల ఔట్రీచ్ సర్వే కొరకు "Beneficiary Outreach Mobile Application V4.8" ను విడుదల చేస్తూ "అర్హుల & అనర్హుల జాబితాలను" విడుదల చెయ్యనున్నారు.

బెనెఫిషరీ ఔట్రీచ్ అప్లికేషన్ V4.8 :

https://drive.google.com/file/d/1Am3jXLiYdMoIED6EPjHy8tHe9ypPON26/view?usp=sharing


అప్లికేషన్ లో అమ్మఒడి లబ్ధిదారులకు ఔట్రీచ్ సర్వే చేయు విధానం డాకుమెంట్ : 

https://bit.ly/3MzEluH


Jagananna Ammavodi- ekyc Dashboard. ::

https://bit.ly/3lx2gz0

Amma Vodi names enabled in WEA and volunteers login for taking mother ekyc


★అమ్మ వొడి పధకము వర్తింపు కొరకు దరకాస్తు ౼Amma Vodi Grievance Form Click Here

★Amma Vodi Grievance Form Click Here


AMMAVODI Eligible List With DISE Code Click Here

AMMAVODI Reverification List With DISE Code Click Here


అమ్మఒడి FAQ :అమ్మ ఒడి సందేహాలు - సమాధానాలు

🔹Q.అమ్మ ఒడి లో కొంత మంది స్టూడెంట్స్ కి mother diead అవ్వడం వల్ల గత రెండు సంవత్సరాలు Father account లో money credit అయినవి ఇప్పుడు ekyc mother names వచ్చాయి ...దీనికి సొల్యూషన్ చెప్పండి ఏంటి ?

🔹A.  GSWS Dept. received data from school education / BIE.  While entering data at schools Mother uid entered instead of father UID. Will provide option to enter father uid in NBM. -Team

వాలంటీర్ AMMAVODI BOR అప్లికేషన్ నందు చేయవలసినది

అమ్మ ఒడి(Search) లో Student Aadhaar Number లేదా Mother Aadhaar Number , Student Id ని ఎంటర్ చేసి Get Details మీద  Student  Details(Mother Ekyc) స్క్రీన్ కనపడుతుంది

Student Details(Mother Ekyc) స్క్రీన్ లో Student Name, Student Id, Student  Aadhaar Number, School Id, Class, Mother Name, Scheme Name, Select  Beneficiary Status వస్తాయి.

🔹ఒకవేళ Student Aadhaar Number Empty గా ఉంటే Student Aadhaar Number ని ఎంటర్ చేయాలి.

 Select Beneficiary Status లో Live, Death ఆప్షన్ కలవు.

🔹స్టేటస్ LIVE అని సెలెక్ట్ చేసి MOTHER AUTHENICATION తీసుకోవాలి.


అమ్మఒడి :: కొంత మంది విద్యార్థుల పేర్లు BOP అప్లికేషన్ లో కనిపించటం లేదు.

::// సొల్యూషన్ //::

🔹Check in NBM for eligibility.

🔹Search by Aadhaar in bop app if eligible.

*1.) అమ్మ ఒడి కి తల్లీ యెక్క బ్యాంకు ఖాతా కి ఆధార్ లింకు చేపించుకోవాలా?

Ans: అవును ఖచ్చితంగా తల్లీ/గార్డియన్ యెక్క ఆధార్ బ్యాంకు ఖాతా కి లింక్ చేసుకోవాలి.


*2) ఆధార్ బ్యాంకు ఖాతా ఎక్కడ లింక్ చేసుకోవాలి?

ఖచ్చితంగా బ్యాంక్ లో మత్రమే లింక్ చేపించుకోవాలి, గ్రామ/వార్డ్ సచివాలయం లో చేయరు.


*3) అమ్మ ఒడి కొసం ఆధార్, ఫోన్ నెంబరు లింక్ చేసుకోవాలా?

Ans: అవసరం లేదు, కానీ లింక్ చేసుకున్నట్లు ఐతే చాలా ఉపయోగాలు ఉంటాయి.


*4) అమ్మ ఒడి కొసం హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సరి చూసుకోవాలా?

Ans:అవును మీ యెక్క వాలంటీర్ దగ్గరా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ వివరాలు సరి చూసుకోవాలి ఉదా:

తల్లీ మరియు స్టూడెంట్ ఇద్దరూ ఓకే మ్యాపింగ్ లో ఉండాలి, వయస్సు, జెండర్ మొదలైనవి.


*5) హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో వివరాలు సరిగా లేకపోతే ఏమీ చేయాలి?

Ans: వాలంటీర్ దగ్గర Ekyc చేసుకుంటే అప్డేట్ అవుతుంది.


*6) హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో తల్లీ మరియు స్టూడెంట్ ఓకే మ్యాపింగ్ లో లేకపోతే ఏమీ చేయాలి?

Ans: దీనికి అతి త్వరలో ఆప్షన్ ఇస్తారు.


*7)అమ్మఒడి పొందటానికి అర్హత లు ఏమిటి?

Ans: విద్యార్థి హాజరు శాతం 75%, రైస్ కార్డు, కుటుంబం యొక్క మెట్ట భూమి 10ఎకరాల లోపు ఉండాలి, మాగాణి 3ఎకరాలా లోపు ఉండాలి, income tax కట్టి ఉండరాదు, కుటుంబం లో ప్రభుత్వ ఉద్యోగి ఉండరాదు, విద్యుత్ వినియోగం 300 యూనిట్లు మించరాదు, పట్టణ ప్రాంతం లో 1000 SFT  నివాస భూమి మించరాదు, 4వీలర్ కలిగి ఉండకూడదు (ట్యాక్సీ/ట్రాక్టర్ ఉండొచ్చు).


*8) అమ్మ ఒడి ప్రాసెస్ సచివాలయం లో చేస్తారా?

 Ans: లేదు, ప్రస్తుతం సచివాలయం లో అమ్మ ఒడి కి సంబంధించి ఎలాంటి లాగిన్ ఇవ్వలేదు, వివరాలకు  గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్ ను కలవాలి 



Check Aadhaar Bank Linking Status



🆖https://resident.uidai.gov.in/bank-mapper ఈ  లింక్ లో అమ్మ ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి.  OTP వస్తుంది,  OTP ఎంటర్ చేయండి.  లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ చూపిస్తుంది.

🆖అలా చూపించే అకౌంట్ నంబర్,  పేరెంట్ ను నోట్ చేసుకోమని చెప్పండి.  స్కూల్ లో HM login లో ఉన్న అకౌంట్ ఈ అకౌంట్ ఒకటేనా కాదో చెక్ చేయించుకోమని చెప్పండి.

🆖ఏ బ్యాంక్ అకౌంట్ చూపించకుంటే,  స్కూల్ లో ఇచ్చిన బ్యాంక్ అకౌంట్,  HM login లో తెలుసుకొని, ఆ బ్యాంక్ కి వెళ్లి NPCI Aadhar based payement service activate చేయించుకోమని చెప్పండి.

🆖పై పనులన్నీ ఓకే అనుకున్న తర్వాత GSWS వాలంటీర్ యాప్ లో సేవల అభ్యర్థనలో పిల్లలతో aadhar e-KYC చేయించండి.

*🍄జగనన్న అమ్మ ఒడి కి సంబంధించి గుర్తుంచుకోవలసిన విషయాలు

అప్డేట్ చేసుకోవాల్సినవి .. : తల్లి యెక్క ఆధార్ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసి ఉండాలి . లింక్ అయినది లేనిది సంబంధిత బ్యాంక్ కి వెళ్లి సరిచూసుకోవాలి . లింక్ కాని యెడల సంబంధిత బ్యాంక్ లో మాత్రమే లింక్ చేసుకోవాలి , సచివాలయంలో చేయరు . 

2 ) హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో తల్లి మరియు స్టూడెంట్ ఇద్దరూ ఓకే మ్యాపింగ్లో ఉండాలి , వేరువేరుగా ఉండకూడదు . ఇది మీ వాలంటీర్ దగ్గర సరిచూసుకోవాలి , సచివాలయంలో కాదు.

3 )  హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో తల్లి మరియు స్టూడెంట్ యెక్క వివరాలు ఉదా : వయస్సు , జెండర్ మొదలైనవి సరిచూసుకోవాలి . సరిగా లేనియెడల వాలంటీర్ వద్ద HIT app లో అప్డేట్ e KYC ద్వారా అప్డేట్ చేసుకోవలెను . ఇది కూడ వాలంటీర్ వద్ద అందుబాటులో కలదు . సచివాలయంలో చేయరు .  

🆖జగనన్న అమ్మ ఒడి అటెండెన్స్ ఆధారంగా పడుతుంది

🆖జగనన్న  అమ్మ ఒడి బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు తో ప్రతి ఒక్కరికి లింక్ అయి ఉండాలి అదేవిధంగా ఆధార్ కార్డు కి ఫోన్ నెంబర్  లింక్ అయి ఉండాలి

🆖విద్యార్థి యొక్క తల్లి కి రెండు అంతకన్నా ఎక్కువ బ్యాంక్ అకౌంట్ లు ఉంటే అందులో ఏదో ఒక దానికి NPCI బ్యాంక్ లో చేసుకోవాలి

🆖చేసుకుంటేనే జగనన్న అమ్మ ఒడి లబ్ధిదారుల ఖాతాలో జమ కావడం జరుగుతుంది.

🆖NPCI చేయాలంటే మొదటగా ఆధార్ కార్డు కి ఫోన్ నెంబర్ లింక్ ఇచ్చుకోవాలి ఇది చేసిన తర్వాత బ్యాంకు వెళ్లాలి.

🆖అమ్మఒడికి ఆధార్ ను బ్యాంకు ఖాతాలకు లింకు (e-KYC)  చేసుకోవాలి.

🆖చైల్డ్ ఇన్ఫో వెబ్ సైట్లో అమ్మఒడికి సంబంధించి విద్యార్థుల తల్లి ఆధార్ నంబరుకు లింకు చేసిన బ్యాంకు ఖాతా నంబరును మాత్రమే నమోదు చేయాలి

🆖Child info లో విద్యార్థుల వివరాలను సరిదిద్దుకోవాలి

★అమ్మ వొడి పధకము వర్తింపు కొరకు దరకాస్తు ౼Amma Vodi Grievance Form Click Here

★Amma Vodi Grievance Form Click Here


AMMAVODI Eligible List With DISE Code Click Here

AMMAVODI Reverification List With DISE Code Click Here

Thanks for reading Check Aadhaar Bank Linking Status

No comments:

Post a Comment