Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, April 25, 2022

Constitution of a Committee to examine the issue of Contributory Pension Scheme


 AP CPS New Committee G.O.Rt.No.716 Constitution of a Committee to examine the issue of Contributory Pension Scheme and to deliberate with Employees' Association Orders Issued

అమరావతి: ఉద్యోగుల కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్) రద్దు అంశంపై చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ముగ్గురు మంత్రులతో కూడిన ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది.కమిటీని ఏర్పాటు చేస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. సీపీఎస్ అంశంపై చర్చించేందుకు సచివాలయంలో ఇవాళ జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ భేటీ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌, ఉన్నతాధికారులు, రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బొప్పరాజు, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ, ఉద్యోగ సంఘాల నేతలు సమావేశంలో పాల్గొన్నారు.

సమావేశంలో సీపీఎస్‌ రద్దు అంశంపై ప్రధానంగా చర్చించారు. ఈ మేరకు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ నేతృత్వంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్‌ సమీర్‌శర్మ సభ్యులుగా రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఈ కమిటీ సమావేశమై సీపీఎస్‌ రద్దు అంశంపై చర్చించనుంది. చర్చల అనంతరం ప్రభుత్వానికి తుది నివేదికను సమర్పిస్తుంది.

GAD Cabinet - Constitution of a Committee to examine the issue of Contributory Pension Scheme and to deliberate with Employees' Association Orders Issued

G.O.Rt.No.716   Dated 25.04.2022 

Read the following:

1. G.O.Rt.No.1747, G.A (Cabinet.I) Dept., dt.01.08.2019. 

2. G.O.Rt.No.2675, G.A (Cabinet.I) Dept., dt.27.11.2019.

3. G.O.Rt.No.2879, GA (Cabinet.I) Dept., dt.23.12.2019.

ORDER :

Government hereby constitute a Committee to examine the issue of Contributory Pension Scheme and to deliberate and discuss with the Employee's Associations on the issue of Contributory Pension Scheme with the following members:

1. Sri Botcha Satyananarayana, Hon'ble Minister for Education - Member

2. Sri Buggana Rajendranath, Hon'ble Minister for Finance & Planning, Legislative Affairs, Commercial Taxes and Skill Development  - Member

3. Sri Audimulapu Suresh, Hon'ble Minister for Municipal Administration & Urban Development - Member

4. Sri Sajjala Ramakrishna Reddy, Advisor to Government (Public Affairs) - Member

5. Chief Secretary to Government - Member

The Principal Finance Secretary shall be the Member-Convener of the above Committee.

The Committee shall examine the issue of Contributory Pension Scheme and to deliberate and discuss with the Employees' Association on the issue of Contributory Pension Scheme and furnish it's recommendations. to the Government for taking a decision in the matter.

Download G.O.Rt.No.716

Thanks for reading Constitution of a Committee to examine the issue of Contributory Pension Scheme

No comments:

Post a Comment