Telangana news : తెలంగాణలో పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ
హైదరాబాద్: తెలంగాణలో పోలీసు ఉద్యోగాలకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. పోలీసు శాఖలోని వివిధ విభాగాల్లో కలిపి పెద్ద మొత్తంలో పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనుంది.కానిస్టేబుల్ పోస్టులతో పాటు వివిధ విభాగాల్లో పెద్ద ఎత్తున ఎస్‌ఐ, సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. 16,027 కానిస్టేబుల్, 587 ఎస్‌ఐ, 414 సివిల్ ఎస్‌ఐలు, 66 ఏఆర్ ఎస్‌ఐ, 5 రిజర్వ్ ఎస్‌ఐ, 23 టీఎస్‌ఎస్‌పీ ఎస్‌ఐ, 12 ఎస్‌పీఎఫ్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విపత్తు, అగ్నిమాపక శాఖలోనూ 26 సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మే 2వ తేదీ నుంచి 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది.
Required Links for TSLPRB Police Constable Recruitment 2022-23
Official Notification for TSLPRB Constable (SCT PC) Jobs
TSLPRB Constable Online Registration Link
Thanks for reading Telangana news: Notification issued for police jobs in Telangana
No comments:
Post a Comment