Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, August 29, 2022

Jobs in Bharat Heavy Electricals Limited (BHEL)


Jobs in Bharat Heavy Electricals Limited (BHEL)


 BHEL: తిరుచ్చి భెల్‌లో 575 అప్రెంటిస్ ఖాళీలు

తమిళనాడు రాష్ట్రం తిరుచిరాపల్లిలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ- భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (భెల్‌)… వివిధ విభాగాల్లో ట్రేడ్‌, టెక్నీషియన్, గ్రాడ్యుయేట్‌ అప్రెంటీస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

అప్రెంటిస్ ఖాళీల వివరాలు:

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్:

1. మెకానికల్- 52

2. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- 15

3. సివిల్ ఇంజినీరింగ్- 08

4. ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్- 06

5. ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్- 02

6. కెమికల్ ఇంజినీరింగ్- 01

7. అకౌంటెంట్- 04

8. అసిస్టెంట్- హెచ్‌ఆర్‌- 03

9. బీఎస్సీ నర్సింగ్- 02

10. బీఫార్మసీ- 02

టెక్నీషియన్ అప్రెంటిస్

11. మెకానికల్- 52

12. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- 15

13. సివిల్ ఇంజినీరింగ్- 10

14. ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్- 6

15. ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్- 6

16. ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్- 1

ట్రేడ్ అప్రెంటిస్

17. ఫిట్టర్- 186

18. వెల్డర్- 120

19. ఎలక్ట్రీషియన్- 34

20. టర్నర్- 14

21. మెషినిస్ట్- 14

22. మెకానిక్ ఆర్‌ & ఏసీ- 6

23. ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్- 6

24. కార్పెంటర్- 4

25. మెకానిక్ మోటార్ వెహికల్- 4

26. ప్లంబర్- 2

మొత్తం ఖాళీల సంఖ్య: 575.

అర్హత: పదోతరగతి, 10+2, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత.

వయోపరిమితి (01-08-2022 నాటికి): 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: అర్హత పరీక్ష మార్కులు, అసెస్‌మెంట్ టెస్ట్, ఫిజికల్ ఫిట్‌నెస్ స్టాండర్డ్‌ తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 07-09-2022.

Website Here

Thanks for reading Jobs in Bharat Heavy Electricals Limited (BHEL)

No comments:

Post a Comment