Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, September 12, 2022

Amazon Great Indian Festival: Amazon sale from 23.. offers only on these!


 Amazon Great Indian Festival: 23 నుంచి అమెజాన్‌ సేల్‌.. ఆఫర్లు వీటిపైనే!

ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ (Amazon) గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌కు (Amazon Great Indian Festival) సిద్ధమైంది. సెప్టెంబర్‌ 23న సేల్‌ ప్రారంభం కానుంది. ప్రైమ్‌ యూజర్లు ఒక రోజు ముందే సేల్‌లో పాల్గొనే అవకాశం కల్పిస్తోంది. ఎన్ని రోజులు ఈ సేల్‌ ఉంటుందనే దానిపై మాత్రం అమెజాన్‌ స్పష్టత ఇవ్వలేదు. వారం పాటు సేల్‌ ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే కిక్‌ స్టార్టర్‌ డీల్స్‌ పేరిట కొన్ని వస్తువులపై అమెజాన్‌ డిస్కౌంట్లు అందిస్తోంది.

గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌లో SBI క్రెడిట్‌కార్డు/ డెబిట్‌ కార్డుదారులకు 10 శాతం డిస్కౌంట్‌ లభిస్తుంది. వన్‌ప్లస్‌, షావోమి, శాంసంగ్‌, ఐకూ మొబైల్స్‌పై డిస్కౌంట్లు ఉండబోతున్నాయి. కొత్తగా తీసుకొచ్చిన రెడ్‌మీ 11 ప్రైమ్‌ 5జీ, ఐకూ జడ్‌ 6 లైట్‌ 5జీ, ఐఫోన్‌ 14 సిరీస్‌ ఫోన్లపైనా ఈ సేల్‌లో డిస్కౌంట్లు లభించనున్నాయని అమెజాన్‌ టీజ్‌ చేస్తోంది. వీటితోపాటు ఐఫోన్‌ 13, 12, ఐకూ 9T, వన్‌ప్లస్‌ సీఈ2 లైట్‌, నార్డ్‌ 2 వంటి స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు ఉండే అవకాశం ఉంది. ఇదే సేల్‌లో ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, హెడ్‌ఫోన్స్‌పైనా ఆఫర్లు ఉండే అవకాశం ఉంది. సేల్‌ దగ్గరపడేటప్పుడు ఒక్కో ఆఫర్‌ను అమెజాన్‌ వెల్లడించనుంది. మరోవైపు అమెజాన్‌కు పోటీగా ఫ్లిప్‌కార్ట్‌ ‘బిగ్‌ బిలియన్‌ డేస్‌’తో ముందుకొస్తోంది. తేదీల వివరాలు ఇంకా ప్రకటించాల్సి ఉంది.

Thanks for reading Amazon Great Indian Festival: Amazon sale from 23.. offers only on these!

No comments:

Post a Comment