Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, September 13, 2022

Mazagon Dock Recruitment 2022: Apply for 1041 Vacancies for Skilled, and Semi Skilled


 మజగావ్‌డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్(Notification) విడుదల చేసింది. దీని హెడ్ క్యార్టర్ ముంబయ్ లో(Mumbai) ఉంది.

దీనిలో వివిధ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి విద్యార్హత ఉండాలి. పీజీ, డిగ్రీ, ఇంటర్, ఐటీఐ, పది, డిప్లొమా చేసిన వారు అర్హులుగా పేర్కొన్నారు. పని అనుభంతోపాటు.. రాతపరీక్ష,  స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపికలు ఉంటాయి. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్(Online) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, పోస్టులు, వయోపరిమితి అవంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్న పోస్టుల సంఖ్య 1041

పోస్టుల వారీగా ఖాళీలు ఇలా..

స్కిల్డ్-I (ID-V) విభాగంలో.. ఫిట్టర్: 217, ఎలక్ట్రీషియన్: 140, పైప్ ఫిట్టర్: 82, రిగ్గర్: 75, ఎలక్ట్రానిక్ మెకానిక్: 45, మెకానిక్: 04, కంప్రెసర్ అటెండెంట్: 06, బ్రాస్ ఫినిషర్: 20, కార్పెంటర్: 38, చిప్పర్ గ్రైండర్: 20, కంపోజిట్ వెల్డర్: 05, డీజిల్ క్రేన్ ఆపరేటర్లు: 03, డీజిల్ కమ్ మోటార్ మెకానిక్: 09, డ్రైవర్: 01, ఎలక్ట్రిక్ క్రేన్ ఆపరేటర్లు: 34, గ్యాస్ కట్టర్: 04, మెషినిస్ట్: 11, మిల్‌రైట్ మెకానిక్: 14, పేయింటర్: 15, స్ట్రక్చరల్ ఫ్యాబ్రికేటర్: 30, యుటిలిటీ హ్యాండ్ (స్కిల్డ్): 22, హిందీ ట్రాన్స్‌లేటర్: 02, జూనియర్ క్వాలిటీ కంట్రోల్ ఇన్‌స్పెక్టర్ ((మెకానికల్): 10, జూనియర్ క్వాలిటీ కంట్రోల్ ఇన్‌స్పెక్టర్ (ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్): 03, జూనియర్ క్వాలిటీ కంట్రోల్ ఇన్‌స్పెక్టర్ (NDT): 01, జూనియర్ డ్రాఫ్ట్స్‌మన్(మెకానికల్): 32, పారామెడిక్స్: 02, ఫార్మసిస్ట్: 01, ప్లానర్ ఎస్టిమేటర్(మెకానికల్): 31, ప్లానర్ ఎస్టిమేటర్(ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్): 07, సేఫ్టీ ఇన్‌స్పెక్టర్: 03, స్టోర్స్ కీపర్: 13 పోస్టులు ఉన్నాయి.

సెమీ-స్కిల్డ్-I (ID-II) విభాగంలో..

యుటిలిటీ హ్యాండ్(సెమి-స్కిల్డ్): 70

మెరైన్ ఇన్సులేటర్లు: 50

సెక్యూరిటీ సిపాయి: 04

సెయిల్ మేకర్: 01

సెమీ-స్కిల్డ్-III (ID-IVA) విభాగంలో..

లాంచ్ డెక్ క్రూ: 09

స్కిల్డ్-II (ID-VI) విభాగంలో..

ఇంజిన్ డ్రైవర్/సెకండ్ క్లాస్ ఇంజిన్ డ్రైవర్: 02

స్పెషల్ గ్రేడ్ (ID-VIII) విభాగంలో..

లాంచ్ ఇంజిన్ సిబ్బంది/మాస్టర్ II తరగతి: 02

స్పెషల్ గ్రేడ్ (ID-IX) విభాగంలో..

యాక్ట్ ఇంజినీర్‌కు లైసెన్స్: 01, మాస్టర్ ఫస్ట్ క్లాస్: 02 పోస్టులు ఉన్నాయి.

ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణ ప్రారంభ తేదీ: 12 సెప్టెంబర్ 2022

ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ: 30 సెప్టెంబర్ 2022

అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 38 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హత.. పోస్టును అనుసరించి అభ్యర్థులు పది, ఇంటర్,డిగ్రీ, పీజీ, డిప్లొమా ఉత్తీర్ణత సాధించాలి.

జీతం..

స్పెషల్ గ్రేడ్ (IDA-IX) నెలకు రూ. 22,000-83,180

స్పెషల్ గ్రేడ్ (IDA-VIII) నెలకు రూ.21,000 నుండి రూ.79,380

స్కిల్డ్ గ్రేడ్-II(IDA-VI) నెలకు రూ. 18,000 నుంచి 68,120

స్కిల్డ్ Gr-I (IDA-V) నెలకు రూ.17,000 నుండి రూ.64,360

సెమీ-స్కిల్డ్ Gr-III (IDA-IVA) నెలకు రూ.16,000 నుండి రూ.60,520

సెమీ-స్కిల్డ్ Gr-I (IDA-II) నెలకు రూ.13,200 నుండి రూ.49,910

దరఖాస్తు ప్రక్రియ ఇలా..

Step 1 : ముందుగా అభ్యర్థులు అధికారికి వెబ్ సైట్ ను సందర్శించాలి. దాని కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Step 2 : కొత్తగా ఓపెన్ అయిన విండోలో కెరీర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.

Step 3 : దీనిలో కనిపిస్తున్న నోటిఫికేషన్ ను ఎంచుకొని వివరాలను చెక్ చేసుకోవాలి.

Step 4 : ఇక్కడ క్రియేట్ న్యూ అకౌంట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. దాని కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Step 5 : తర్వాత దీనిలోని పేర్కొన్న వివరాలను నమోదు చేసి యూజర్ నేమ్, పాస్ వర్డ్ ను ఎంటర్ చేయాలి.

Step 6: దీనితో పాటు క్యాప్షాను ఎంటర్ చేసి దరఖాస్తు ఫారమ్ ను నింపాలి.

Step 7: చివరగా దరఖాస్తును ప్రింట్ తీసుకొని దగ్గర ఉంచుకోవాలి.

Website Here

Notification Here

Thanks for reading Mazagon Dock Recruitment 2022: Apply for 1041 Vacancies for Skilled, and Semi Skilled

No comments:

Post a Comment