Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, September 13, 2022

Dussehra holidays for AP schools.


 ఏపీలో పాఠశాలలకు దసరా సెలవులు.. ఎప్పటినుంచంటే..

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాల విద్యార్థులకు సెప్టెంబర్‌ 26 నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్‌ 6వరకు ప్రభుత్వం దసరా సెలవులను ప్రకటించింది. క్రిస్టియన్‌, మైనారిటీ పాఠశాలలకు మాత్రం అక్టోబర్‌ 1 నుంచి 6వరకు సెలవులు ఇచ్చారు. 7వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలలకు 220 పనిదినాలు, 80 సెలవులుగా ప్రకటించారు.

Thanks for reading Dussehra holidays for AP schools.

No comments:

Post a Comment