AP Extension Officers Grade 2 Supervisors Recruitment 2022 Notification IN WOMEN DEVELOPMENT AND CHILD WELFARE DEPARTMENT
Schedule, Eligibility, Application Form Filling the posts of Extension Officer - Grade – II with the Eligible Anganwadi Workers and Supervisors working on contract basis by following due procedure, guidelines
ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి శిశుసంక్షేమ శాఖలో 560 ఎక్స్ టెన్షన్ ఆఫీసర్స్ / సూపర్వైజర్స్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు ప్రకటన వెలువరించింది. వీటిని అర్హులైన ప్రస్తుత అంగన్‌వాడీ వర్కర్లు మరియు ప్రస్తుతం కాంట్రాక్ట్ పద్దతిలో పనిచేస్తున్న సూపర్‌వైజర్లు (గ్రేడ్ 1 మరియు గ్రేడ్ 2) నుండి భర్తీ చేస్తారు.
ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (సూపర్ వైజర్) గ్రేడ్-2: 560 పోస్టులు
జోన్ల వారీగా ఖాళీలు: విశాఖపట్నం - 76 ఒంగోలు - 126, ఏలూరు- 142 కర్నూల్ - 216
వయసు: 01/07/2022 నాటికి 50 సంవత్సరాలు లోపు
ఎంపిక: రాత పరీక్ష 50 మార్కులకు. ఆబ్జెక్టైటివ్ - 45 మార్కులకు, మాట్లాడే ఆంగ్ల నైపుణ్యం - 5 మార్కులకు
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 05.09.2022.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 12.09.2022.
పరీక్ష తేదీ (ఆబ్జెక్టైటివ్): 18.09.2022.
Download Notification, Application Form
Thanks for reading AP Extension Officers Grade 2 Supervisors Recruitment 2022 Notification IN WOMEN DEVELOPMENT AND CHILD WELFARE DEPARTMENT
No comments:
Post a Comment