AP Mdm state director గారు webex ద్వారా తెలియజేసిన విషయాలు:
*▪️Eggs stamps తో వస్తున్నాయా లేదా పరిశీలించాలి*
*▪️50 గ్రాముల weight ఉంటున్నాయా లేదా చూడాలి.*
*▪️ఉడక పెట్టె ముందు నీటిలో వేసి సరినవా కాదా check చెయ్యాలి.*
*▪️గురువారం మెనూ విషయంలో పిల్లలు ఏమి ఇష్టపడుతున్నారో దానిని HM అండ్ PC కమిటి నిర్ణయం తీసుకోవచ్చు.*
*▪️IA వారు కొలత ప్రకారం ఐటమ్స్ వాడుతున్నారా లేదా చూడాలి.*
*▪️వండే పాత్రలు మరియు పరిసరాలు శుభ్రంగా ఉండేటట్లు చూడాలి.*
*▪️వడ్డించే*
*వారు supply చేయబడిన appran మరియు తలకి cover వాడాలి.*
*▪️TMF materials వేటిని దేనికి వాడాలో HMs చెప్పాలి.రోజు వాటిని ఉపయోగించునట్లు చూడాలి.*
*▪️Cooking cost ఈ నెలనుండి పెరిగిన విషయం తెలియజేయాలి.*
*▪️స్కూల్ కి హాజర్ అయిన పిల్లలందరికీ egg & chikki ఇవ్వవచ్చు.కానీ భోజనం opt చేసిన వారిని మాత్రమే meals taken లో వ్రాయాలి.*
*▪️వంటలు రుచికరమైన విగా ఉండునట్లు చూడాలి.
▪️అధికార్లు visit చేసినపుడు స్కూల్లో ఉన్నపిల్లలు మరియు మీల్స్ taken సరిపోవాలి. లేకపోతే HMs ఇబ్బంది పడవసి వస్తుంది.
▪️HMs అందరూ పై సూచనలు follow అవ్వవసిందిగా కొరడమైనది.
Thanks for reading AP Mdm state director informed through webex:
No comments:
Post a Comment