Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, September 21, 2022

School Education - APESS - Up-gradation of 292 High Schools into High Schools Plus for Girls from the Academic Year 2022-23 - Providing required teaching staff to the Upgraded High School Plus - Instructions - Issued.


School Education - APESS - Up-gradation of 292 High Schools into High Schools Plus for Girls from the Academic Year 2022-23 - Providing required teaching staff to the Upgraded High School Plus - Instructions - Issued.

హైస్కూల్ ప్లస్ లలో PGT నియామక అర్హతలు, ఇతర వివరాలు క్లుప్తంగా:

👉 అక్కడ మీకు అర్హతలుగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉండాలి. ప్రొఫెషనల్ అర్హతలుగా సంబంధించిన సబ్జెక్టులో బిఈడి వుండాలి.

👉 ఖాళీగా ఉన్న ఎస్జీటీ పోస్టులను పీజీటీలుగా అప్ గ్రేడ్ చేసే ప్రక్రియ పూర్తయిన తర్వాత సదరు పోస్టులను వీటికి కేటాయింపు చేస్తారు.

👉 అర్హతలు ఉన్న స్కూల్ అసిస్టెంట్ల నుండి పీజీటీగా పనిచేయటానికి విల్లింగ్  రీతీసుకుంటారు. తదుపరి మాత్రమే వర్క్ ఆర్డర్ ఇస్తారు.

👉 అప్గ్రేడెడ్ స్కూల్లో ఉన్న అర్హత గల స్కూల్ అసిస్టెంట్లు పిజిటిగా కనుక పనిచేస్తే వారు వారికి ఉన్న తరగతులతో పాటు 11వ తరగతి కూడా కేటాయిస్తారు.

👉 సదరు పాఠశాలలో అర్హులైన స్కూల్ అసిస్టెంట్స్ లభించకపోతే సంబంధిత అధికారి దగ్గరలో ఉన్న మండలంలోని లేదా డివిజన్లోని పాఠశాలల నుండి నియమించవచ్చు.

👉 సదరు పాఠశాలను ఒకే సబ్జెక్టుకి సంబంధించి ఇరువురు ఉపాధ్యాయులు కనుక ఉంటే సంబంధిత హెచ్ఎం వారికి పని విభజన చేయవలసి ఉంటుంది.

👉 ఎస్జీటీలను పిజిటిలుగా అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం నుండి ఉత్తర్వులు అందిన తరువాత ప్రస్తుత వేతనం స్కేలులో ఒక ఇంక్రిమెంట్ అదనంగా చెల్లించబడుతుంది. 

👉 ఉపాధ్యాయుల ఎంపిక ప్రక్రియలో మహిళా ఉపాధ్యాయులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది వారు లభించని పక్షంలోనే పురుషోపాధ్యాయులకు వర్క్ ఆర్డర్ ఇస్తారు. 

👉 తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు అప్గ్రేడ్ అయిన స్కూలుకి ప్రస్తుతం ఉన్న హెచ్ఎం గారే ప్రిన్సిపాల్ గా వ్యవహరిస్తారు. ఎప్పటికీ అక్కడ ప్రిన్సిపల్ పోస్ట్ ఉంటే ప్రస్తుత ప్రిన్సిపల్  కొనసాగుతారు.

👉 ప్రతి అకడమిక్ సంవత్సరానికి ఇంటర్మీడియట్ బోధనకు మరియు పరీక్షల నిర్వహణకు అనుమతి తీసుకొనవలసి ఉంటుంది.

👉 డీఈఓ లందరూ వారి జిల్లాలో ఉన్న ఉపయోగించని వెకెంట్ ఎస్జీటీ పోస్టులను అప్గ్రేడ్ చేసే నిమిత్తం మేనేజ్మెంట్ వారిగా 10 రోజులలోపు  సి.ఎస్.ఈ. వారికి తెలియపరచవలెను.

Download copy

Thanks for reading School Education - APESS - Up-gradation of 292 High Schools into High Schools Plus for Girls from the Academic Year 2022-23 - Providing required teaching staff to the Upgraded High School Plus - Instructions - Issued.

No comments:

Post a Comment