Hindustan Shipyard Limited, Visakhapatnam Recruitment 2022 for 104 Graduate Apprentice
HSL: విశాఖపట్నం హిందుస్థాన్ షిప్‌యార్డులో 104 అప్రెంటిస్ ఖాళీలు
విశాఖపట్నంలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్ఠ- హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్… ఏడాది అప్రెంటిస్‌షిప్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
1. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 55 ఖాళీలు
2. టెక్నీషియన్(డిప్లొమా) అప్రెంటిస్: 49 ఖాళీలు
విభాగాలు: మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ ఈఈఈ, సివిల్ ఇంజినీరింగ్, సీఎస్‌ఈ/ ఐటీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, నావల్ ఆర్కిటెక్చర్.
అర్హతలు: డిప్లొమా/ డిగ్రీ (ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీ) ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: మెరిట్ ఆధారంగా.
ఎన్‌ఏటీఎస్ పోర్టల్‌లో వివరాల నమోదుకు చివరి తేదీ: 21.09.2022.
హెచ్‌ఎస్‌ఎల్ పోర్టల్‌లో దరఖాస్తుకు చివరి తేదీ: 26.09.2022.
Thanks for reading Hindustan Shipyard Limited, Visakhapatnam Recruitment 2022 for 104 Graduate Apprentice
No comments:
Post a Comment