Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, September 3, 2022

Indian Army AOC Recruitment 2022: 3068 Vacancies to be Filled Tradesman Mate, Fireman, JOA


 Indian Army AOC Recruitment 2022: 3068 Vacancies to be Filled Tradesman Mate, Fireman, JOA Army Ordnance Corps Centre will hire 3068 Tradesman Mate, Fireman, JOA Posts. Check Details Here.

AOC: ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్‌లో 3068 ట్రేడ్స్‌మ్యాన్, ఫైర్‌మ్యాన్ పోస్టులు

సికింద్రాబాద్‌లోని సెంట్రల్ రిక్రూట్‌మెంట్ సెల్- ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్… దేశవ్యాప్తంగా ఉన్న ఏవోసీ రీజియన్లలో ట్రేడ్స్‌మ్యాన్ మేట్, ఫైర్‌మ్యాన్, జేఏవో పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది. 

ఖాళీల వివరాలు:

1. ట్రేడ్స్‌మ్యాన్ మేట్: 2313 పోస్టులు

2. ఫైర్‌మ్యాన్: 656 పోస్టులు

3. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్: 99 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 3068

అర్హత: పోస్టును అనుసరించి పదోతరగతి, పన్నెండో తరగతి, ఐటీఐ తదితర కోర్సుల్లో ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: ఏడో పే కమీషన్ ప్రకారం ఫైర్‌మ్యాన్, జేవోఏ పోస్టులకు రూ.19900 - రూ.63200, ట్రేడ్స్‌మ్యాన్ పోస్టులకు రూ.18000 - రూ.56900 ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: ఫిజికల్/ ప్రాక్టికల్/ స్కిల్ పరీక్షలు, రాత పరీక్ష, మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ద్వారా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేయాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: ఉద్యోగ ప్రకటన ప్రచురితమైన తేదీ నుంచి 21 రోజుల్లోగా దరఖాస్తు చేయాలి.

ప్రకటన తేదీ: 01-09-2022.

Thanks for reading Indian Army AOC Recruitment 2022: 3068 Vacancies to be Filled Tradesman Mate, Fireman, JOA

No comments:

Post a Comment