JEE (Advanced) 2022
Visit the JEE Advanced official website - jeeadv.ac.in.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ముంబై జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్‌డ్ 2022 రెస్పాన్స్ షీట్‌ను విడుదల చేసింది. అభ్యర్థులు http://jeeadv.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించి, రెస్పాన్స్ షీట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.జేఈఈ అడ్వాన్స్‌డ్ 2022 షెడ్యూల్ ప్రకారం ప్రిలిమినరీ ఆన్సర్ కీ సెప్టెంబర్ 3న విడుదల చేయనుంది. అభ్యర్థులు సెప్టెంబర్ 4 వరకు ఆన్సర్ కీపై అభ్యంతరాలను వ్యక్తం చేయవచ్చు. జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫైనల్ ఆన్సర్ కీ, ఫలితాలను సెప్టెంబర్ 11న విడుదల చేయనున్నట్టు ఐఐటీ ముంబై తెలిపింది
JEE Advanced 2022 Response Sheets Click here
Thanks for reading JEE (Advanced) 2022
No comments:
Post a Comment