Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, September 10, 2022

Jobs in Central Coalfields Limited ( CCL)


 Jobs in Central Coalfields Limited ( CCL)



CCL: సెంట్రల్‌ కోల్‌ఫీల్డ్స్‌-రాంచీలో 635 అప్రెంటిస్‌ ఖాళీలు

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన రాంచీకి చెందిన సెంట్రల్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌(సీసీఎల్‌) కింది అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* మొత్తం ఖాళీలు: 635

* ట్రేడ్‌ అప్రెంటిస్‌, ఫ్రెషర్‌ అప్రెంటిస్‌ ఖాళీలు.

విభాగాలు: ఎలక్ట్రీషియన్‌, ఫిట్టర్‌, డిజిల్‌ మెకానిక్‌, మెషినస్ట్‌, టర్నర్‌, సెక్రటేరియల్‌ అసిస్టెంట్‌, అకౌంటెంట్‌, డ్రెస్సర్‌, వైర్‌మ్యాన్‌, సర్వేయర్‌, ఎలక్ట్రానిక్‌ మెకానిక్స్‌, సెక్రటేరియల్‌ అసిస్టెంట్‌, వైర్‌మ్యాన్‌, వెబ్‌పేజ్‌ డిజైనర్‌, మెకానిక్‌, వెల్డర్‌ తదితరాలు.

అర్హత: అప్రెంటిస్‌ను అనుసరించి 10వ తరగతి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ/ 12వ తరగతి ఉత్తీర్ణత.

వయసు: 

1. ట్రేడ్‌ అప్రెంటిస్‌: 18 నుంచి 27 ఏళ్లు ఉండాలి.

2. ఫ్రెషర్‌ అప్రెంటిస్‌: 18 నుంచి 21 ఏళ్లు ఉండాలి.

స్టైపెండ్‌: నెలకు రూ.6000-రూ.9000 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చివరి తేది: 10.10.2022.

Website Here

Notification Here

Thanks for reading Jobs in Central Coalfields Limited ( CCL)

No comments:

Post a Comment