JEE Advanced Results 2022 : నేడు జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు
JEE (Advanced) 2022
Visit the JEE Advanced official website - jeeadv.ac.in.
ఐఐటీల్లో బీటెక్, బ్యాచులర్ ఆఫ్ సైన్స్(బీఎస్) సీట్ల భర్తీకి గత నెల 28వ తేదీన నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల ఐనాయి . అడ్వాన్స్‌డ్ పరీక్షకు 1,56,089 మంది హాజరయ్యారు. ఫలితాలు వెల్లడైన మరుసటి రోజు(12వ తేదీ) నుంచి ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే సాంకేతిక విద్యాసంస్థల్లో ప్రవేశానికి జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ(జోసా) కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది.
దేశంలో 23 ఐఐటీలు ఉండగా.. మొత్తం 16,598 సీట్లున్నాయి. వీటిలో బాలికలకు 1,567 సీట్లను సూపర్‌న్యూమరరీ కింద కేటాయిస్తారు. ఐఐటీల్లో అత్యధికంగా 2,129 మెకానికల్ ఇంజినీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. మొత్తం సీట్లలో ఇవి సుమారు 13 శాతం. అయిదేళ్ల డ్యూయల్ డిగ్రీ సీట్లనూ కలిపితే అది 14 శాతానికి పెరుగుతుంది.
Thanks for reading JEE Advanced Results 202
No comments:
Post a Comment