పిఆర్సి - 2022 ఎరియర్స్ PRC Arrears
పిఆర్సి - 2022 ఎరియర్స్ కు సంబంధించిన Due-Drawn స్టేట్మెంట్ను తయారుచేసుకొని డి డి ఓ గారితో సంతకం చేయించి సేవా పుస్తకంలో ఎంట్రీ చేయించుకోవలసిందిగా జీవో నెంబర్ 103లో పేర్కొనబడింది
పదవీ విరమణ అనంతరం ఏప్రిల్ 2020నాటి Basic Payలతో స్టేట్మెంట్ తయారు చేసుకొనుట కొద్దిగా కష్టతరం కావున అందరూ ఈ ముఖ్యమైన పనిని పూర్తి చేసుకోవలసిందిగా సూచన
Statement regarding DSC 2001 SGTs with HRA 12% claimed in RPS-2015
Statement regarding DSC 2001 SGTs with HRA 14.5% claimed in RPS-2015
Statement regarding DSC 2002 SGTs with HRA 12% claimed in RPS-2015
Statement regarding DSC 2002 SGTs with HRA 14.5% claimed in RPS-2015
Note: మిగిలిన డీఎస్సీ వారికి కూడా త్వరలో అప్డేట్ చేయబడతాయి
ఈ Model Statements తయారు చేసిన వారు శ్రీ ఎంవి బేతాళ రావు గారు, ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ ఏలూరు జిల్లా
Thanks for reading పిఆర్సి - 2022 ఎరియర్స్ PRC Arrears
No comments:
Post a Comment