AP High Court: ఏపీ హైకోర్టు, అమరావతిలో 76 కోర్టు మాస్టర్ & పర్సనల్ సెక్రటరీ పోస్టులు
అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు… డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన కోర్టు మాస్టర్ & పర్సనల్ సెక్రటరీ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు…
కోర్టు మాస్టర్ & పర్సనల్ సెక్రటరీ: 76 పోస్టులు
అర్హత: డిగ్రీ(ఆర్ట్స్/ సైన్స్/ కామర్స్), ఇంగ్లిష్ షార్ట్‌హ్యాండ్, హయ్యర్ గ్రేడులో ఇంగ్లిష్ టైప్ రైటింగ్ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01.07.2022 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీత భత్యాలు: రూ.57100 నుంచి రూ.147760.
ఎంపిక ప్రక్రియ: షార్ట్‌హ్యాండ్ ఇంగ్లిష్ టెస్ట్, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్ష రుసుము: రూ.1000 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు రూ.500).
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను రిజిస్ట్రార్(అడ్మినిస్ట్రేషన్), ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, నేలపాడు, అమరావతి, గుంటూరు జిల్లా చిరునామాకు పంపించాలి.
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 22-10-2022.
Thanks for reading AP High Court: Court Master & Personal Secretary Posts in AP High Court, Amaravati
No comments:
Post a Comment