Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, October 21, 2022

AP High Court, District Courts Recruitment 2022 - Apply Online for 3673 Posts - ONLINE APPLICATION


 AP High Court, District Courts Recruitment 2022 - Apply Online for 3673 Posts - ONLINE APPLICATION

Website Here

Update 12.07.23 

 2nd List of provisionally selected candidates for the posts of Stenographer Grade – III, Junior Assistant, Field Assistant, Examiner, Record Assistant, Driver


Update:29.03.23

AP High Court Results: జిల్లా కోర్టు కొలువు రాత పరీక్ష ఫలితాలు విడుదల
* ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల వివరాల వెల్లడి

 ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో 3,546 ఉద్యోగాల భర్తీకి హైకోర్టు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. జిల్లా న్యాయస్థానాల్లో కార్యాలయ సిబ్బంది నియామకాలకు సంబంధించి రాత పరీక్ష ఫలితాలు మార్చి 29న వెల్లడయ్యాయి. నియామకాల్లో భాగంగా డిసెంబర్‌ 22 నుంచి జనవరి 2 వరకు కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు నిర్వహించింది. జనవరి 4న కీని విడుదల చేసింది. ఇప్పటికే హైకోర్టు నియామకాలకు సంబంధించి 241 పోస్టుల రాత పరీక్ష ఫలితాలు వెల్లడైన విషయం తెలిసిందే. ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచారు. ఈ ఉద్యోగ ప్రకటన ద్వారా ఆఫీస్ సబార్డినేట్, జూనియర్ అసిస్టెంట్, ప్రాసెస్‌ సర్వర్, ఫీల్డ్ అసిస్టెంట్, అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్, స్టెనోగ్రాఫర్ తదితర ఖాళీలు భర్తీ కానున్నాయి. ఎంపికైన అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుంది. స్టెనో, టైపిస్టు, కాపీయిస్టు పోస్టులకు ఎంపికైన వారికి స్కిల్‌ టెస్టు, డ్రైవర్‌ పోస్టులకు ఎంపికైన వారికి డ్రైవింగ్‌ టెస్టును అదనంగా నిర్వహిస్తారు.

ఉద్యోగాల వారీగా ప్రాథమిక ఫలితాలు

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

23/02/2023 Establishment Section. Lists of provisionally selected/qualified candidates for the posts notified in the High Court Service. Click here

Applications are invited ONLINE for direct recruitment to the posts of Section Officer / Court Officer / Scrutiny Officer / Accounts Officer Assistant Section Officers Computer Operators Overseer Assistants and Examiners Typist and Copyist Assistant Overseer Assistant Drivers Office Subordinates stenographers Junior Assistants Field Assists Copyists Record Assistants Process Server in the high Court and Judicial Districts of State of Andhra Pradesh under the A.P. Judicial Ministerial and Subordinate Service Rules, 2019, (the Rules)

The online application portal will be available on the High Court's official website "https://hc.ap.nic.in" and also on the websites of all the District Courts in the State of Andhra Pradesh https://districts.ecourts.gov.in/andhrapradesh from 22-10-2022 to 11-11-2022. The Last date for submission of online application is 11-11-2022 upto 11.59 p.m. No other modes of application will be entertained.

The detailed examination schedule for the centralized recruitment of Judicial Ministerial and Subordinate posts, will be posted on the High Court's official website "https://hc.ap.nic.in" and also in the websites of the respective District Courts in the State of Andhra Pradesh i.e., https://districts.ecourts.gov.in/andhrapradesh. The applicants are required to visit the official website of High Court of A.P. to keep themselves updated on all the steps/results until the completion of the recruitment.

AP High Court Jobs: ఏపీ హైకోర్టు, జిల్లా కోర్టుల్లో 3673 పోస్టుల భర్తీ

అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, జిల్లా కోర్టుల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన కార్యాలయ సిబ్బంది ఖాళీల భర్తీకి ఏపీ హైకోర్టు ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 19 రకాల నోటిఫికేషన్‌ల ద్వారా 3673 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆఫీస్ సబార్డినేట్, జూనియర్ అసిస్టెంట్, ప్రాసెస్‌ సర్వర్, ఫీల్డ్ అసిస్టెంట్, అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్, స్టెనోగ్రాఫర్ ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి. కంప్యూటర్‌ ఆధారిత పరీక్షతో పాటు తదితరాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

గమనిక: ఏపీ హైకోర్టు వేర్వేరు ప్రకటనలు జారీ చేసిన నేపథ్యంలో అభ్యర్థులు ఎంపిక చేసుకున్న నోటిఫికేషన్‌ ప్రకారం విడివిడిగా దరఖాస్తు చేసుకోవాలి.

ప్రకటనల వారీగా ఖాళీల వివరాలు...

సెక్షన్ ఆఫీసర్/ కోర్ట్ ఆఫీసర్/ స్క్రూటినీ ఆఫీసర్/ అకౌంట్స్ ఆఫీసర్: 09 పోస్టులు

అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 13 పోస్టులు

కంప్యూటర్ ఆపరేటర్: 11 పోస్టులు

ఓవర్సీర్‌: 01 పోస్టు

అసిస్టెంట్ ఎగ్జామినర్‌: 27 పోస్టులు

అసిస్టెంట్ ఓవర్సీర్‌: 01 పోస్టు

డ్రైవర్: 08 పోస్టులు

ఆఫీస్ సబార్డినేట్: 135 పోస్టులు

స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3: 114 పోస్టులు

జూనియర్ అసిస్టెంట్: 681 పోస్టులు

టైపిస్ట్: 170 పోస్టులు

ఫీల్డ్ అసిస్టెంట్: 158 పోస్టులు

ఎగ్జామినర్: 112 పోస్టులు

కాపిస్ట్: 209 పోస్టులు

రికార్డ్ అసిస్టెంట్: 09 పోస్టులు

డ్రైవర్(లైట్ వెహికల్): 20 పోస్టులు

ప్రాసెస్‌ సర్వర్: 439 పోస్టులు

ఆఫీస్ సబార్డినేట్: 1520 పోస్టులు

టైపిస్ట్‌ & కాపిస్ట్‌: 36 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 3673

అర్హతలు: పోస్టును అనుసరించి ఏడోతరగతి, పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు, టైప్‌రైటింగ్‌/ స్టెనో సర్టిఫికెట్‌, కంప్యూటర్‌ పరిజ్ఞానం, డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలి.

వయో పరిమితి: 01/07/2022 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ/ బీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.

జీతభత్యాలు: ఖాళీలను అనుసరించి రూ.20,000 నుంచి రూ.1,24,380 మధ్య ఉంటుంది.

దరఖాస్తు రుసుం: రూ:800(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.400).

ఎంపిక విధానం: పోస్టును బట్టి రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు: హైకోర్టు ఖాళీలకు 25.10.2022 నుంచి 15-11-2022; జిల్లా కోర్టు ఖాళీలకు 22-10-2022 నుంచి 11-11-2022 వరకు.


Website Here

23/02/2023 Establishment Section. Lists of provisionally selected/qualified candidates for the posts notified in the High Court Service. Click here

AP High Court - District Courts Recruitment 2022 for Various 3673 Posts Details

1.Notification for Recruitment of 09 posts of Section Officer / Court Officer /Scrutiny Officer / Accounts Officer in High Court of Andhra Pradesh by Direct Recruitment Download 

2. Notification for Recruitment of 13 posts of Assistant Section Officers in High Court of Andhra Pradesh by Direct Recruitment Download 

3. Notification for Recruitment of 11 posts of Computer Operators in High Court of Andhra Pradesh by Direct Recruitment Download 

4. Notification for Recruitment of 01 post of Overseer in High Court of Andhra Pradesh by Direct Recruitment Download 

5. Notification for Recruitment of 14 posts of Assistants and 13 posts of Examiners in High Court of Andhra Pradesh by Direct Recruitment Download 

6. Notification for Recruitment of 16 posts of Typist and 20 posts of Copyist in High Court of Andhra Pradesh by Direct Recruitment Download 

7. Notification for Recruitment of 01 post of Assistant Overseer in High Court of Andhra Pradesh by Direct Recruitment Download 

8. Notification for Recruitment of 08 posts of Drivers in High Court of Andhra Pradesh by Direct Recruitment Download 

9. Notification for Recruitment of 135 posts of Office Subordinates in High Court of Andhra Pradesh by Direct Recruitment Download 

10. Notification for Recruitment of 114 posts of Stenographers Grade-III in District Courts of A.P Download 

11. Notification for Recruitment of 681 posts of Junior Assistant in District Courts of A.P Download 

12. Notification for Recruitment of 170 posts of Typist in District Courts of A.P Download 

13. Notification for Recruitment of 158 posts of Field Assistant in District Courts of A.P Download 

14. Notification for Recruitment of 112 posts of Examiner in District Courts of A.P Download 

15. Notification for Recruitment of 209 posts of Copyist in District Courts of A.P Download 

16. Notification for Recruitment of 09 posts of Record Assistant in District Courts of A.P Download 

17. Notification for Recruitment of 20 posts of Driver (Light Vehicle) in District Courts of A.P Download 

18. Notification for Recruitment of 439 posts of Process Server in District Courts of A.P Download 

19. Notification for Recruitment of 1520 posts of Office Subordinate in District Courts of A.P Download

Syllabus

Syllabus for computer based examination to the posts of Section Officer, Assistant Section Officer, Computer Operator, Overseer, Assistants, Examiners, Typists, Copyists, Assistant Overseer, Drivers and Office Subordinates in High Court of Andhra Pradesh, notified vide notifications Nos. 05 to 13/2022/Estt., dated 21-10-2022 click here


Syllabus for the posts of Stenographer Grade-III, Junior Assistant, Typist, Field Assistant, Examiner, Copyist, Record Assistant, Driver (Light Vehicle), Process server and Office Subordinate in District Courts of A.P. issued vide Notifications dated 21.10.2022 click here

Download Hall Tickets Click Here

Schedule for conducting computer based examinations




Thanks for reading AP High Court, District Courts Recruitment 2022 - Apply Online for 3673 Posts - ONLINE APPLICATION

No comments:

Post a Comment