GOOGLE: గూగుల్ రిక్రూట్‌మెంట్ 2022 అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ విడుదల
గూగుల్ సంస్థ కింది అప్రెంటిస్‌షిప్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* అప్రెంటిస్‌షిప్ ఖాళీలు.
విభాగాలు:
1. డిజిటల్ మార్కెటింగ్ అప్రెంటిస్‌షిప్
2. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అప్రెంటిస్‌షిప్
3. డేటా అనలిటిక్స్ అప్రెంటిస్‌షిప్
4. ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ అప్రెంటిస్‌షిప్
అర్హత:
1. డిజిటల్ మార్కెటింగ్ అప్రెంటిస్‌షిప్: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
పని అనుభవం: డిజిటల్ మార్కెటింగ్‌లో గరిష్టంగా 1 సంవత్సరం పని అనుభవం ఉండాలి.
* కంప్యూటర్ పరిజ్ఞానం.
2. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అప్రెంటిస్‌షిప్: ఇంజనీరింగ్/ టెక్నికల్ డిగ్రీ ఉత్తీర్ణత.
పని అనుభవం: ఐటీ లేదా సంబంధిత సాంకేతిక విభాగంలో 6 నెలల అనుభవం ఉండాలి.
* కస్టమర్ సర్వీస్ రంగంలో అనుభవం.
3. డేటా అనలిటిక్స్ అప్రెంటిస్‌షిప్: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
పని అనుభవం: డేటా అనలిటిక్స్‌లో గరిష్టంగా 1 సంవత్సరం సంబంధిత పని అనుభవం.
* కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
4. ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ అప్రెంటిస్‌షిప్: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
పని అనుభవం: ప్రాజెక్ట్ నిర్వహణలో గరిష్టంగా 1 సంవత్సరం అనుభవం.
పని ప్రదేశం: బెంగళూరు, హైదరాబాద్, ముంబయి/ గుర్‌గావ్.
అప్రెంటిస్ వ్యవధి: 12-24 నెలలు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం: ఫిబ్రవరి 2023.
దరఖాస్తు చివరి తేది: 27.10.2022.
Thanks for reading GOOGLE: Google Recruitment 2022- Apprenticeship Notification Released
No comments:
Post a Comment