Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, October 19, 2022

APPSC Computer Draughtsman Grade II Recruitment 2022


 APPSC: ఏపీలో కంప్యూటర్ డ్రాఫ్ట్స్‌మ్యాన్ గ్రేడ్‌-2 పోస్టులు

ఏపీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సబ్-ఆర్డినేట్ సర్వీసులో కంప్యూటర్ డ్రాఫ్ట్స్‌మ్యాన్ గ్రేడ్‌-2 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌ నంబర్‌ 25/2022 ద్వారా 8 ఖాళీలు భర్తీచేయనుంది.

వివరాలు:

కంప్యూటర్ డ్రాఫ్ట్స్‌మ్యాన్ గ్రేడ్-2: 08 పోస్టులు

అర్హత: ఎస్‌ఎస్‌సీ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఒకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇన్ డ్రాఫ్ట్స్‌మ్యాన్(సివిల్) ట్రేడ్‌ ఉత్తీర్ణత.

జీత భత్యాలు: నెలకు రూ.34,580 - రూ.1,07,210.

వయోపరిమితి: 01.07.2022 నాటికి 18 - 42 ఏళ్లు.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష(పేపర్-1 & 2), కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్ (క్వాలిఫైయింగ్ టెస్ట్) ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 10/11/2022.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 30/11/2022.

ఫీజు చెల్లింపు చివరి తేది: 04/12/2022.

Website Here

Notification Here

Thanks for reading APPSC Computer Draughtsman Grade II Recruitment 2022

No comments:

Post a Comment