Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, October 19, 2022

APPSC Forest Range Officer Recruitment 2022


 APPSC: ఏపీ ఫారెస్ట్ సర్వీసులో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులు

ఏపీ ఫారెస్ట్ సర్వీసులో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌ నంబర్‌ 21/2022 ద్వారా 8 ఖాళీలు భర్తీచేయనుంది.

వివరాలు:

ఏపీ ఫారెస్ట్ సర్వీసులో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌: 08 పోస్టులు

అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ(అగ్రికల్చర్‌, బోటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్స్/ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్(అగ్రికల్చర్/ కెమికల్/ సివిల్/ కంప్యూటర్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ మెకానికల్), ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఫారెస్ట్రీ, జియాలజీ, హార్టికల్చర్, వెటర్నరీ సైన్స్, మ్యాథమెటిక్స్, మ్యాథమెటిక్స్‌, జువాలజీ).

జీత భత్యాలు: రూ.48,440 – 1, 37,220.

వయోపరిమితి: 01.07.2022 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: క్వాలిఫైయింగ్ టెస్ట్, పేపర్-1, పేపర్-2, పేపర్-3, పేపర్-4 పరీక్షల ఆధారంగా.

ఫీజు చెల్లింపు చివరి తేది: 04/12/2022.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 05/12/2022.

Website Here

Notification Here

Thanks for reading APPSC Forest Range Officer Recruitment 2022

No comments:

Post a Comment