RRC: తూర్పు రైల్వేలో 3115 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలు
కోల్‌కతాలోని తూర్పు రైల్వే- రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సీ)… తూర్పు రైల్వే పరిధిలోని వర్క్‌షాప్‌లు, డివిజన్‌లలో యాక్ట్ అప్రెంటీస్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.
డివిజన్ల వారీగా యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలు:
1. హౌరా డివిజన్- 659
2. లిలుఆ వర్క్‌షాప్- 612
3. సీల్దా డివిజన్- 440
4. కంచరపర వర్క్‌షాప్- 187
5. మాల్డా డివిజన్- 138
6. అసన్‌సోల్ వర్క్‌షాప్- 412
7. జమాల్‌పూర్ వర్క్‌షాప్- 667
మొత్తం ఖాళీల సంఖ్య: 3115.
ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, మెకానికల్, మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్, లైన్‌మ్యాన్, వైర్‌మ్యాన్, రిఫ్రిజిరేషన్ & ఏసీ మెకానిక్, ఎలక్ట్రీషియన్, మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ తదితరాలు.
వయోపరిమితి: 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
అర్హత: పదో తరగతి, సంబంధిత ట్రేడులో నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్, ఐటీఐలో సాధించిన మార్కులు, మెడికల్ ఫిట్‌నెస్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ.100(ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు).
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 29/10/2022.
Thanks for reading Eastern Railway Recruitment 2022 – Apply Online for 3115 Act Apprentice Posts
No comments:
Post a Comment