Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, October 1, 2022

SCIENTIFIC ASSISTANT JOBS IN INDIA METEOROLOGICAL DEPARTMENT


 SSC: భారత వాతావరణ శాఖలో 990 సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు


భారత వాతావరణ శాఖ(ఐఎండీ)లో గ్రూప్ 'బి' నాన్-గెజిటెడ్, నాన్-మినిస్టీరియల్ పోస్టులైన సైంటిఫిక్ అసిస్టెంట్ ఖాళీల భర్తీకి సంబంధించి నియామక పరీక్ష నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమీషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా 990 సైంటిఫిక్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీని ఎస్‌ఎస్‌సీ చేపట్టనుంది.

వివరాలు:

సైంటిఫిక్ అసిస్టెంట్‌(భారత వాతావరణ విభాగం) నియామక పరీక్ష-2022

మొత్తం ఖాళీలు: 990.

అర్హతలు: 10+2(సైన్స్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్). బ్యాచిలర్‌ డిగ్రీ(భౌతికశాస్త్రం/ కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ కంప్యూటర్ అప్లికేషన్స్). లేదా డిప్లొమా(ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణత.

వయోపరిమితి: 18-10-2022 నాటికి 30 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వార దరఖాస్తు చేయాలి. 

దరఖాస్తు రుసుము: రూ.100.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (పార్ట్-1, పార్ట్-2), ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఏపీ & తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు:  చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.

ముఖ్యమైన తేదీలు…

ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: 30-09-2022 నుంచి 18-10-2022 వరకు.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 18-10-2022.

ఆఫ్‌లైన్ చలానా రూపొందించడానికి చివరి తేది: 19-10-2022.

ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేది: 20-10-2022.

చలానా ద్వారా ఫీజు చెల్లింపు చివరి తేది: 20-10-2022.

దరఖాస్తులో మార్పులకు అవకాశం: 25-10-2022.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహణ: డిసెంబర్, 2022.

Website Here

Notification Here

Thanks for reading SCIENTIFIC ASSISTANT JOBS IN INDIA METEOROLOGICAL DEPARTMENT

No comments:

Post a Comment