Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, November 24, 2022

IBM Company is inviting applications for the post of Application Developer.


ఐబీఎం సంస్థ అప్లికేషన్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* అప్లికేషన్ డెవలపర్

అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.

అనుభవం: 2 - 6 సంవత్సరాలు.

ఉద్యోగ వివరణ:

1. అప్లికేషన్ సమస్యలకు పరిష్కార మార్గాలు అందించాలి.

2. C#.Net, LINQ, .Net ఫ్రేమ్‌వర్క్ 4.0, WCF, J క్వెరీ, MVC 3/4/5, ఎంటిటీ ఫ్రేమ్‌వర్క్, SSRS, SSIS, Redis, KendoUI, K2 వర్క్‌ఫ్లో, QNxt, MS SQL నైపుణ్యాలు ఉండాలి.

పని ప్రదేశం: అహ్మదాబాద్‌.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Website Here

Thanks for reading IBM Company is inviting applications for the post of Application Developer.

No comments:

Post a Comment