ఇన్ఫోసిస్ సంస్థ డాట్‌నెట్ డెవలపర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* డాట్‌నెట్ డెవలపర్
అర్హత: బ్యాచిలర్/ మాస్టర్స్ ఆఫ్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత.
అనుభవం: 2+ సంవత్సరాలు.
ఉద్యోగ వివరణ:
1. అధిక నాణ్యత గల ప్రోగ్రామ్‌లు, సిస్టమ్‌లను అభివృద్ధి చేయాలి.
2. డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ నైపుణ్యాలు ఉండాలి.
పని ప్రదేశం: బెంగళూరు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
Thanks for reading Infosys is inviting applications for the post of Dotnet Developer Engineer.
No comments:
Post a Comment