Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, November 20, 2022

JIPMER Recruitment 2022 – Apply Online for 136 Senior Resident @ jipmer.edu.in


JIPMER Recruitment 2022 – Apply Online for 136 Senior Resident @ jipmer.edu.in

 JIPMER: జిప్‌మర్‌లో 136 సీనియర్ రెసిడెంట్ పోస్టులు

పుదుచ్చేరి, కరైకాల్‌లోని జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్… రెగ్యులర్ ప్రాతిపదికన కింది విభాగాల్లో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

వివరాలు:

సీనియర్ రెసిడెంట్: 136 పోస్టులు

విభాగాలు: అనస్తీషియాలజీ & క్రిటికల్ కేర్, అనాటమీ, బయోకెమిస్ట్రీ, డెంటిస్ట్రీ, డెర్మటాలజీ & ఎస్‌టీడీ, ఎమర్జెన్సీ మెడిసిన్, ఈఎన్‌టీ, ఫోరెన్సిక్ మెడిసిన్ & టాక్సికాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, జెరియాట్రిక్ మెడిసిన్, మైక్రోబయాలజీ, నియోనటాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, న్యూక్లియర్‌ మెడిసిన్‌, ఓబ్‌స్టెట్రిక్స్‌ &

గైనకాలజీ, ఆఫ్తాల్మాలజీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, పాథాలజీ, ఫార్మకాలజీ, ఫిజియాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, సీఎంఆర్‌సీ, ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్, సైకియాట్రీ, పల్మనరీ మెడిసిన్, రేడియేషన్ అంకాలజీ, రేడియో-డయాగ్నోసిస్.

అర్హతలు: సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ(ఎండీ/ ఎంఎస్‌/ డీఎన్‌బీ), ఎండీఎస్‌ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 31-01-2023 నాటికి 45 ఏళ్లు మించకూడదు.

జీత భత్యాలు: రూ.67,700 నుంచి రూ.1,10,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.  

సీబీటీ పరీక్ష కేంద్రాలు: చెన్నై, దిల్లీ, కోల్‌కతా, ముంబయి, పుదుచ్చేరి.

దరఖాస్తు రుసుము: యూఆర్‌/ ఈడబ్ల్యూఎస్‌ రూ.1,500; ఓబీసీ రూ.1,500; ఎస్సీ/ఎస్టీ రూ.1,200; దివ్యాంగులకు దరఖాస్తు రుసుము నుంచి మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 09-12-2022.

హాల్ టికెట్ డౌన్‌లోడ్ ప్రారంభం: 16-12-2022.

రాత పరీక్ష తేదీ: 18-12-2022.

Website Here

Notification Here

Thanks for reading JIPMER Recruitment 2022 – Apply Online for 136 Senior Resident @ jipmer.edu.in

No comments:

Post a Comment