Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, December 26, 2022

Northern Railway Group Recruitment


Northern Railway Group Recruitment

 న్యూదిల్లీలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ - ఉత్తర రైల్వే 2022-23 సంవత్సరానికి స్కౌట్స్ & గైడ్స్ కోటాలో గ్రూప్ సి, డి ఖాళీల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ Northern Railway Group Recruitment  యొక్క పూర్తి వివరాలు :

పోస్టులు: గ్రూప్ సి & డి

మొత్తం ఖాళీల సంఖ్య: 23 పోస్టులు

విభాగాలు: సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఎస్‌ అండ్‌ టీ.

అర్హత: 10th, 10+2, ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు స్కౌట్స్ అండ్ గైడ్స్‌ అర్హత కలిగి ఉండాలి.

వయోపరిమితి: గ్రూప్ - డి పోస్టులకు 18 నుంచి 33 ఏళ్లు, గ్రూప్ - సి పోస్టులకు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

పరీక్ష ఫీజు: రూ.500 (ఎస్సీ / ఎస్టీ, మహిళలు, మైనారిటీలు, ఈబీసీలకు రూ.250).

ఎంపిక విధానం: రాత పరీక్ష, వైద్య పరీక్ష తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: డిసెంబర్ 28, 2022

ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: జనవరి 28, 2023

ఆన్‌లైన్ రాత పరీక్ష తేదీ: 10/02/2023.

వెబ్ సైట్ : Click Here

నోటిఫికేషన్ : Click Here

Thanks for reading Northern Railway Group Recruitment

No comments:

Post a Comment