TS Group2: 783 ఖాళీలతో తెలంగాణ గ్రూప్-2 ప్రకటన విడుదల
* జనవరి 18 నుంచి దరఖాస్తులు ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఉద్యోగార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇప్పటికే పలు నోటిఫికేషన్లు ఇచ్చిన ప్రభుత్వం తాజాగా గ్రూప్-2 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 783 పోస్టులు గ్రూప్-2 ద్వారా భర్తీ చేయనున్నట్టు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 2023, జనవరి 18 నుంచి దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపింది.
వెబ్‌సైట్: https://www.tspsc.gov.in/
Thanks for reading TS Group-2 notification released with 783 vacancies * Applications start from January 18
No comments:
Post a Comment