Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, January 5, 2023

Jobs in Andhra Pradesh Government - Senior Consultant - Centre For Strategic Planning & Governance


 Jobs in Andhra Pradesh Government - Senior Consultant - Centre For Strategic Planning & Governance

CSPG: ఏపీ-సీఎస్‌పీజీలో 17 ఖాళీలు

ఆంధ్రప్రదేశ్‌లోని ప్లానింగ్‌ డెపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలోని సెంటర్‌ ఫర్‌ స్ట్రాటెజిక్‌ ప్లానింగ్‌ అండ్‌ గవర్నెన్స్‌(సీఎస్‌పీజీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* మొత్తం ఖాళీలు: 17

పోస్టులు: ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, సీనియర్‌ కన్సల్టెంట్‌, కన్సల్టెంట్‌, అనలిస్ట్‌.

అర్హత: పోస్టును అనుసరించి బ్యాచిలర్స్‌ డిగ్రీ/ సీఏ/ మాస్టర్స్‌ డిగ్రీ/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత.

పని అనుభవం: కనీసం 3-20 ఏళ్లు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, మెరిట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఈమెయిల్: cspg.hr@gmail.com

దరఖాస్తు చివరి తేది: 17.01.2023

Website Here

Notification Here

Thanks for reading Jobs in Andhra Pradesh Government - Senior Consultant - Centre For Strategic Planning & Governance

No comments:

Post a Comment