Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, January 5, 2023

Jobs in AP High Court


Jobs in AP High Court

 అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లిమిటెడ్ / డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన కోర్టు మాస్టర్, పర్సనల్ సెక్రటరీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

పోస్టులు: కోర్ట్ మాస్టర్, పర్సనల్ సెక్రటరీ

మొత్తం ఖాళీలు: 39 పోస్టులు

అర్హత: డిగ్రీ (ఆర్ట్స్ / సైన్స్ / కామర్స్), ఇంగ్లిష్‌ షార్ట్‌హ్యాండ్‌, హయ్యర్ గ్రేడ్ ఇంగ్లిష్ టైప్ రైటింగ్ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 01-01-2023 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: నెలకు రూ.57,100 – రూ.1,47,760.

దరఖాస్తు రుసుము: రూ. 1000 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.500).

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను రిజిస్ట్రార్ (అడ్మినిస్ట్రేషన్), ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, నేలపాడు, అమరావతి, గుంటూరు జిల్లా చిరునామాకు పంపించాలి.

దరఖాస్తు ప్రారంభ తేదీ: జనవరి 05, 2023

దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: జనవరి 25, 2023

పరీక్ష తేదీ: 04-02-2023.

ఫలితాల వెల్లడి: 08-02-2023.

వెబ్ సైట్ : Click Here

నోటిఫికేషన్ : Click Here

Thanks for reading Jobs in AP High Court

No comments:

Post a Comment