Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, January 1, 2023

South Central Railway Recruitment 2022


 South Central Railway Recruitment 2022: నిరుద్యోగులకు న్యూ ఇయర్ గుడ్ న్యూస్.. సౌత్ సెంట్రల్ రైల్వేలో 4 వేల ఉద్యోగాలు.. వివరాలివే..

దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది.

భారీగా ఖాళీలను (Railway Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 4103 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది దక్షిణ మధ్య రైల్వే. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 30న ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోడానికి జనవరి 29ని ఆఖరి తేదీగా నిర్ణయించారు.

ఖాళీల వివరాలు:

S.No. పోస్టు ఖాళీలు

1. AC మెకానిక్ 250

2. కార్పెంటర్ 18

3. డీజిల్ మెకానిక్ 531

4. ఎలక్ట్రీషియన్ 1019

5. ఎలక్ట్రానిక్ మెకానిక్ 92

6. ఫిట్టర్ 1460

7. మెషినిస్ట్ 71

8. మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ 5

9. మిల్ రైట్ మెయింటెనెన్స్ 24

10. పెయింటర్ 80

12. వెల్డర్ 553

మొత్తం: 4103

అర్హత:

దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థులు 50 శాతం మార్కులతో టెన్త్ లేదా అందుకు సమానమైన విద్యార్హత పొంది ఉండాలి. ఇంకా NCVT/SCVT నుంచి గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి.

వయోపరిమితి:

దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ప్రకారం.. అభ్యర్థుల వయస్సు డిసెంబర్ 30, 2022 నాటికి కనిష్టంగా 15 సంవత్సరాలు మరియు గరిష్టంగా 24 సంవత్సరాలు ఉండాలి.

వయోపరిమితి సడలింపు:

OBC(NCL) అభ్యర్థులు- 3 సంవత్సరాల

SC/ST అభ్యర్థులు- 5 సంవత్సరాల

PWD అభ్యర్థులు- 10 సంవత్సరాలు

దరఖాస్తు రుసుము:

SC/ST/PWD/మహిళా అభ్యర్థులకు దరఖాస్తు రుసుము లేదు.

మిగతా అభ్యర్థులకు-రూ.100

చెల్లింపు విధానం - ఆన్‌లైన్

జీతం:

అప్రెంటిస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నిబంధనల ప్రకారం చెల్లించబడుతుంది.

ఉద్యోగ స్థలం:

ఈ అప్రెంటీస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు , కర్ణాటక , తెలంగాణలో పోస్టింగ్ ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ:

- మెరిట్ లిస్ట్

- మెడికల్ ఎగ్జామినేషన్

- ఫిజికల్ క్వాలిఫికేషన్

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభం: 30/12/2022

దరఖాస్తుకు ఆఖరి తేదీ: 29/01/2023

Website Here

Notification Here

Thanks for reading South Central Railway Recruitment 2022

No comments:

Post a Comment