Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, January 19, 2023

SSC MTS, Havaldar 2023 registration process begins, apply for over 11,000 vacancies on ssc.nic.in


SSC MTS, Havaldar 2023 registration process begins, apply for over 11,000 vacancies on ssc.nic.in

 SSC MTS: ఎస్ఎస్‌సీ - ఎంటీఎస్‌, హవల్దార్‌ ఎగ్జామ్‌ 2022 

భార‌త ప్రభుత్వ పర్సనల్‌, ప‌బ్లిక్ గ్రీవెన్సెస్, పెన్షన్స్‌ మంత్రిత్వశాఖ పర్సనల్‌ అండ్ ట్రెయినింగ్ విభాగానికి చెందిన స్టాఫ్ సెలక్షన్‌ క‌మిష‌న్‌(ఎస్ఎస్‌సీ) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది

వివ‌రాలు...

* మ‌ల్టీ టాస్కింగ్ (నాన్-టెక్నిక‌ల్‌), హవల్దార్‌ (సీబీఐసీ అండ్‌ సీబీఎన్‌) స్టాఫ్ ఎగ్జామినేష‌న్ 2022

మొత్తం ఖాళీలు: 

1) మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ (నాన్‌ - టెక్నికల్‌): 10880

2) హవల్దార్‌ (సీబీఐసీ అండ్‌ సీబీఎన్‌): 529

అర్హత‌: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేష‌న్ (ప‌దో త‌ర‌గ‌తి) ప‌రీక్ష/ త‌త్సమాన ఉత్తీర్ణత‌.

వ‌య‌సు: వివిధ విభాగాల‌ను అనుస‌రించి 01.01.2023 నాటికి 18-25 ఏళ్లు, 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీల‌కు ఐదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్లు, పీడ‌బ్ల్యూడీ అభ్యర్థుల‌కు ప‌దేళ్లు గ‌రిష్ఠ వ‌యసులో స‌డ‌లింపు ఉంటుంది.

ఎంపిక విధానం: క‌ంప్యూట‌ర్ బేస్డ్ రాత ప‌రీక్ష (సెషన్‌-1, సెషన్‌-2), ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్ (పీఈటీ)/ ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌ (పీఎస్‌టీ) ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

* జ‌న‌ర‌ల్ ఇంగ్లిష్      25 ప్రశ్నలు         75 మార్కులు

* రీజ‌నింగ్ అండ్‌ ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌      20 ప్రశ్నలు    60 మార్కులు

* న్యూమ‌రిక‌ల్ ఆప్టిట్యూడ్    20 ప్రశ్నలు      60 మార్కులు

* జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్     25 ప్రశ్నలు      75 మార్కులు

* ప‌రీక్షా స‌మయం 90 నిమిషాలు ఉంటుంది. సెషన్‌ 1కు నెగిటివ్‌ మార్కులు ఉండవు. సెషన్‌ 2 పరీక్షలో మాత్రం నెగెటివ్‌ మార్కులు ఉంటాయి. 

దరఖాస్తు ఫీజు: రూ.100

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: 

1. ఆంధ్రప్రదేశ్‌: నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, విశాఖపట్నం, విజయవాడ.

2. తెలంగాణ: హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌.

ముఖ్యమైన తేదీలు: 

* ఆన్‌లైన్ ద‌రఖాస్తుకు చివ‌రి తేది: 17.02.2023.

* ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించ‌డానికి చివ‌రి తేది: 19.02.2023.

* చ‌లాన ద్వారా ఫీజు చెల్లించ‌డానికి చివ‌రి తేది:  19.02.2023.

* కంప్యూట‌ర్ బేస్డ్ ఎగ్జామినేష‌న్: 2023, ఏప్రిల్‌.

Website Here

Notification Here

Thanks for reading SSC MTS, Havaldar 2023 registration process begins, apply for over 11,000 vacancies on ssc.nic.in

No comments:

Post a Comment