Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, March 22, 2023

AIS for Taxpayer Mobile App Download Latest Updated Version by Income Tax Department


 AIS for Taxpayer Mobile App Download Latest Updated Version by Income Tax Department

AIS for Taxpayer Mobile App Download Roll out of 'AIS for Taxpayer' Android Mobile App

 పన్ను చెల్లింపుదారుల (Tax Payers) కోసం కొత్తగా మరో యాప్ (Mobile App) ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆదాయపన్ను శాఖ (Income Tax Departvent) ప్రకటించింది. ఏఐఎస్ ఫర్ ట్యాక్స్పేయర్స్ (AIS for Taxpayer) పేరుతో తీసుకొచ్చిన ఈ యాప్ ద్వారా యూజర్లు టీడీఎస్/ టీసీఎస్ (TDS/TCS), వడ్డీ (Interest), డివిడెండ్లు (Dividends), షేర్ లావాదేవీల (Share Transactions) సమాచారం తెలుసుకోవచ్చని తెలిపింది. దాంతోపాటు యూజర్లు తమ స్పందన కూడా ఈ యాప్ ద్వారా ఆదాయపన్ను శాఖకు తెలియజేయవచ్చు. ఈ సమాచారం మొత్తం యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ (AIS) లేదా ట్యాక్స్పేయర్ ఇన్ఫర్మేషన్ సమ్మరీ (TIS)ల ద్వారా ఈ యాప్ యూజర్కు తెలియజేస్తుంది. ఈ యాప్ సేవలు పూర్తిగా ఉచితం. దీన్ని యాప్ స్టోర్, ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

"పన్ను చెల్లింపుదారులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఒకేచోట చూపించేందుకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) ఈ యాప్ పరిచయం చేసింది. పన్ను చెల్లింపులు, రిఫండ్స్, జీఎస్టి డేటా, విదేశీ చెల్లింపులు వంటి సమాచారాన్ని ఇది చూపిస్తుంది."

యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత పాన్ నంబర్ తో రిజిస్టర్ చేసుకోవాలి. మొబైల్ మరియు రిజిస్టర్డ్ ఈ-మెయిల్ ఐడీకి వచ్చిన నాలుగు అంకెల ఓటీపీని టైప్ చేసి యాప్లోకి లాగిన్ కావచ్చు. పన్ను చెల్లింపులను సులభతరం చేయడంలో భాగంగా ఈ యాప్ తీసుకొచ్చినట్లు సీబీడీటీ తెలిపింది.

How to register, login and TCS TDS AIS in AIS for Taxpayer Mobile App

Step 1: Download AIS for Taxpayer Mobile App using link provided below

Step 2: Secure and Quick Login using MPIN - Setup and login using Taxpayer defined MPIN to access the app.

Step 3:  View AIS Seamlessly - Access Taxpayer Information Summary (TIS) and Annual Information Statement (AIS)

Step 4: Provide Feedback via Simple and Easy Process - Select and submit feedback on the AIS details individually or in bulk.

Download IT Dept Proceedings 

Watch the video

Download AIS For Taxpayer APP Here

Thanks for reading AIS for Taxpayer Mobile App Download Latest Updated Version by Income Tax Department

No comments:

Post a Comment