వ్యవసాయ పరిశోధన కేంద్రాల్లో 195 సబ్జెక్ట్ మేటర్ స్పెషలిస్ట్(SMS) , సీనియర్ _ టెక్నికల్ ఆఫీసర్( STO) ప్రభుత్వ ఉద్యోగాలు || చివరి తేది : ఏప్రిల్ 10,2023
దేశవ్యాప్తంగా ఉన్న కృషి విజ్ఞాన కేంద్రాలు , వివిధ వ్యవసాయ , పశు , మత్య్స పరిశోధనా కేంద్రాల్లో సబ్జెక్ట్ మేటర్ స్పెషలిస్ట్ ( sms ) , సీనియర్ _ టెక్నికల్ ఆఫీసర్ ( sto ) పోస్టుల భర్తీతో పాటు జాతీయ అర్హత పరీక్ష ( నెట్ ) -2023 నిర్వహణకు సంబంధించి న్యూదిల్లీలోని అగ్రికల్చరల్ సైంటిస్ట్స్ రిక్రూట్మెంట్ బోర్డు ( ఏఎస్ఆర్బీ ) ఉమ్మడి ప్రకటనను విడుదల చేసింది . ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి .
Thanks for reading ASRB Recruitment 2023 For 195 Subject Matter Specialist, Senior Technical Officer
No comments:
Post a Comment