ఈ రోజు విద్యాశాఖ మంత్రి వర్యులుతో జరిగిన సమావేశం హైలైట్స్
*=>ట్రాన్స్ఫర్స్ GO రద్దు చేయాలని* *అనుకుంటున్నాము..మీ ఉద్దేశం చెప్పండి.*
-మంత్రి బొత్స
*=> టాబ్స్ మీద ట్రైనింగ్ ఆన్లైన్, మరియు offline ఉంటుంది.*
*Tabs 8th బోధించే అందరికీ ఇవ్వాలి అనుకుంటున్నాము*
*Apps బారం గా ఉంటే తగ్గిస్తామని మినిస్టర్ గారు చెప్పారు.*
*ప్రతి సం బదిలీలు..బదిలీలు కోడ్ ఆలోచనలో ప్రభుత్వం.*
*టీచర్స్ కి మానసిక ఒత్తిడి లేకుండా Govt ఏమి చేయాలో చెప్పండి.*
*అది చేస్తాం..ప్రభుత్వం*
*ఎగ్జామినేషన్,స్పాట్ లో ఎక్సెంప్షన్ కోసం Exactly లు అడగకండి.*
1) *672 MEO పోస్ట్లు భర్తీ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.*
2) *40000 ఉపాధ్యాయులకు tabs ఇస్తారు.*
3) Online/ Physical *శిక్షణ కార్యక్రమాన్ని త్వరలో నే ఇస్తారు.*
4) *యాప్ ల బారాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తామన్నారు.*
4) *బదిలీలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని హామీ* 5years maximum గా పరిగణనలోకి తీసుకోనున్నారు
5) *పురపాలక ఉపాధ్యాయుల డ్రాఫ్ట్ రూల్స్ త్వరలోనే ఇస్తామని, వాటిపై అభ్యంతరాలు స్వీకరించి ముందుకు వెళతారు.*
6) *FA పరీక్ష పేపర్లు కూడా ప్రింట్ చేసి ఇచ్చే అవకాశము పరిశీలిస్తాం* లేదా ఉపాధ్యాయులు *Question Paper* తయారు చేసుకునే ఏర్పాటు
7) *SSC స్పాట్, ఇన్విజిలేషన్ డ్యూటీలు దగ్గరలో వేసే ప్రయత్నం చేస్తాం.* (work adjustment ద్వారా దూరం వెళ్లిన వారికి పాత జిల్లాలో)
8) *OH, local holidays పై జిల్లా స్థాయిలోనే నిర్ణయం తీసుకునే అవకాశం కల్పిస్తాం.* పాఠశాల స్థాయిలో నిర్ణయించి అధికారుల అనుమతి (పాత పద్ధతిలోనె)
9) Books 2 semisters గా ఇచ్చే విషయం పరిశీలిస్తామని cheppaaru
=> టాబ్స్ మీద ట్రైనింగ్ ఆన్లైన్, మరియు offline ఉంటుంది.
*విద్యార్థులు అప్పటికే అల్పాహారం తీసుకుని పాఠశాలకు వస్తారు కాబట్టి అన్ని యూనియన్లు ఈ సమయాలను ఏకగ్రీవంగా వ్యతిరేకిస్తున్నందున గౌరవనీయ విద్యా మంత్రి 8.45కి బదులుగా ఉదయం విరామం సమయంలో రాగి జావను పంపిణీ చేయడానికి అంగీకరించారు*
=<ఎండలు ఎక్కువగా ఉంటేనే ఒక్క పూట బడులు
=< *లోకల్, OH సెలవులు విషయం లో స్కూల్ కి స్వేచ్ఛ ఉండాలి.**-యూనియన్స్*
*ఇప్పుడు అలానే ఉంది.* *-కమీషనర్*
Thanks for reading Highlights of today's meeting with Education Ministers @20.03.23
No comments:
Post a Comment