మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న 2023 శామ్సంగ్ బ్లూ ఫెస్ట్ వచ్చేసింది... భారీ డిస్కౌంట్స్
అవును, వినియోగదారులు ఎంతగానో ఎదురు చూస్తున్న 2023 శామ్సంగ్ బ్లూ ఫెస్ట్ వచ్చేసింది. శామ్సంగ్కి చెందిన కన్జూమర్ ప్రొడక్ట్స్ కొనుగోలు చేయాలనుకున్నవారికి ఇది శుభ తరుణం అని చెప్పుకోవాలి.
తాజాగా శామ్సంగ్ భారీ డిస్కౌంట్లతో బ్లూ ఫెస్ట్ 2023( Blue Fest 2023 ) పేరుతో కొత్త ప్రమోషనల్ ఈవెంట్ స్టార్ట్ చేసింది. ఈ ఈవెంట్లో భాగంగా శామ్సంగ్ ఎయిర్ కండిషనర్లు( Samsung Air Conditioners ), వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, టీవీలు, మైక్రోవేవ్లు, సౌండ్బార్లు, డిష్వాషర్ల వంటి వివిధ వస్తువులపై అదిరిపోయే డీల్స్, డిస్కౌంట్స్ పొందవచ్చు.
కొత్త హోమ్ అప్లయెన్సెస్కి అప్గ్రేడ్ అవ్వాలనుకొన్న వారికి ఇదొక అద్భుత అవకాశం అని చెప్పుకోవాలి. ఇందులో భాగంగా 'ది ఫ్రేమ్ టీవీ'( The Frame TV ) మోడల్ కొనుగోలు చేస్తే.. రూ.9,990 విలువైన బెజెల్/ఫ్రేమ్ కవర్ ఫ్రీగా పొందవచ్చు. అదే విధంగా 75-అంగుళాలు, అంతకన్నా ఎక్కువ సైజు ఉన్న నియో క్యూయల్ఈడీ, క్యూయల్ఈడీ ఫ్రేమ్ టీవీ కొన్నట్టయితే రూ.99,990 విలువైన సౌండ్బార్ను ఫ్రీగా సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ది ఫ్రేమ్ టీవీలను కొనుగోలు చేసే వినియోగదారులు సామ్ సంగ్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్పై 10 శాతం క్యాష్బ్యాక్తో పాటు 20 శాతం వరకు క్యాష్బ్యాక్ను పొందే అవకాశం కలదు. ఇవి మాత్రమే కాకుండా డిష్వాషర్లను కూడా ఇదే క్యాష్బ్యాక్తో సొంతం చేసుకోవచ్చు. ఇక బ్లూ ఫెస్ట్ సందర్భంగా, శామ్సంగ్ వాషింగ్ మెషీన్లపై కూడా ప్రత్యేక డీల్లను అందిస్తోంది. ఈ డీల్స్తో 12కేజీ కెపాసిటీ కలిగిన ఏఐ ఎకో బబుల్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్లు రూ.40,000కే అందిస్తోంది. కస్టమర్లు వాషింగ్ మెషీన్ల కొనుగోలుపై 20% వరకు క్యాష్బ్యాక్ పొందవచ్చు. అలానే వీటిని కొనుగోలు చేయడం ద్వారా 28L మైక్రోవేవ్ను ఫ్రీగా సొంతం చేసుకోవచ్చు. శామ్సంగ్ వై-ఫై సపోర్ట్తో బెస్పోక్ మైక్రోవేవ్తో వచ్చే బెస్పోక్ సైడ్-బై-సైడ్.. ఫ్రాస్ట్ ఫ్రీ, డైరెక్ట్ కూల్ రిఫ్రిజిరేటర్ల కొత్త సిరీస్ను కూడా పరిచయం చేసింది. ఈ ఆఫర్ సమయంలో బెస్పోక్ సైడ్-బై-సైడ్ రిఫ్రిజిరేటర్లు రూ.1,03,500 తగ్గింపు ధరతో అందుబాటులో ఉంటాయి. ఇంకా ఎన్నో, మరెన్నో ఆఫర్లను నేడే సొంతం చేసుకోండి.
Thanks for reading The much awaited 2023 Samsung Blue Fest is here... Huge discounts
No comments:
Post a Comment