Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, April 6, 2023

NPCIL recruitment 2023: Apply for 325 Executive Trainee posts on npcilcareers.co.in


NPCIL: ఎన్‌పీసీఐఎల్‌, ముంబయిలో 325 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు

 ముంబయిలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ- న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) కింది విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : ఎగ్జిక్యూటివ్ ట్రైనీ

మొత్తం ఖాళీలు : 325 పోస్టులు (ప్రస్తుత ఖాళీలు- 315, బ్యాక్‌లాగ్ ఖాళీలు- 10)

విభాగాలు:  ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, మెకానికల్, కెమికల్.

అర్హత: సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో బీఈ, బీటెక్‌, బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయో పరిమితి: 28-04-2023 నాటికి 26 సంవత్సరాలు మించకూడదు. Note: ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఎస్సీ / ఎస్టీల‌కు ఐదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్లు గ‌రిష్ఠ వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 56,000 – 1,60,000 /- వరకు వస్తుంది.

ఎంపిక ప్రక్రియ: గేట్ 2021 / 2022 / 2023 స్కోరు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము: రూ.500 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: ఏప్రిల్ 11, 2023

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 28, 2023

వెబ్ సైట్ : Click Here

నోటిఫికేషన్ : Click Here

Thanks for reading NPCIL recruitment 2023: Apply for 325 Executive Trainee posts on npcilcareers.co.in

No comments:

Post a Comment