BIE, A.P.-IPE March 2023 - Revision of Rates of Remuneration to the personnel drafted for conduct of Intermediate Public Examinations and Spot Valuation Camps from March 2023 onwards - Revised orders - Issued Rc.No.06/C25-4/IPE March 2023 Dated: 06-04-2023
ఇంటర్ జవాబుపత్రాల మూల్యాంకనం ధరలు పెంపు
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు, జవాబు పత్రాల మూల్యాంకనం ధరలను సవరిస్తూ ఇంటర్ విద్యామండలి ఆదేశాలు జారీ చేసింది. క్యాంపు అధికారికి రోజుకు రూ.800, స్క్వాడ్ సభ్యుడు, డిపార్టు మెంట్ అధికారికి సెషన్కు రూ. 313, నీళ్లు అందించేవారికి సెషన్కు రూ.128 చొప్పున పెంచారు.
Thanks for reading BIE, A.P.-IPE March 2023 - Revision of Rates of Remuneration to the personnel drafted for conduct of Intermediate Public Examinations and Spot Valuation Camps from March 2023 onwards - Revised orders - Issued
No comments:
Post a Comment