Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, May 28, 2023

AP KGBV Recruitment 2023: Apply for 1358 PGT, CRT, PET & Principal Posts – Details Here


 AP KGBV Recruitment 2023: Apply for 1358 PGT, CRT, PET & Principal Posts – Details Here

AP KGBV Recruitment Short Lists 2023 Download using the Links given below:

Srikakulam Short ListClick Here
Vizianagaram Short ListClick Here
Visakhapatnam Short ListClick Here
East Godavari Short ListClick Here
West Godavari Short ListClick Here
Krishna Short ListClick Here
Guntur Short ListClick Here
Prakasam Short ListClick Here
Nellore Short ListClick Here
Kadapa Short ListClick Here
Kurnool Short ListClick Here
Anantapur Short ListClick Here
Chittoor Short ListClick Here
 

Download Final Merit List, Verification Schedule


◆◆◆◆◆◆◆◆◆◆◆●●●●◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

ఏపీ కేజీబీవీ రిక్రూట్‌మెంట్ 2023:  ప్రిన్సిపాల్, పీజీటీ, సీఆర్టీ & పీఈటీ ఖాళీలు – మొత్తం ఖాళీలు: 13

ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ (పాఠశాల విద్యాశాఖ) ద్వారా నిర్వహించబడుతున్న కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలలో ఖాళీగా ఉన్న బోధనా సిబ్బంది పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన (కాంట్రాక్ట్) ఒక సంవత్సరం కాలానికి భర్తీ చేయుటకు అర్హులైన మరియు ఆసక్తి కలిగిన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరడమైనది.

ఖాళీల వివరాలు:

ప్రిన్సిపాల్ - 92

పీజీటీ – 846

సీఆర్టీ-374

పీఈటీ-46

మొత్తం ఖాళీలు:1358 

ఆసక్తిగల మహిళా అభ్యర్థులు తమ ఆన్లైన్ దరఖాస్తులను క్రింది వివరాలు గమనించి  దరఖాస్తు చేసుకొనవలెను.   

వయోపరిమితి: ఓపెన్ కేటగిరి అభ్యర్థులకు 18-42 సంవత్సరాలు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 సంవత్సరాలు, మాజీ సైనిక ఉద్యోగినులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోపరిమితి సడలింపు కలదు. 

దరఖాస్తు ప్రారంభ తేదీ: 29/05/2023

దరఖాస్తు చివరి తేదీ: 04/06/2023  08/06/2023

దరఖాస్తు రుసుము: రూ.100/-లు

CLICK FOR PAPER AD Here

WEBSITE Here

Thanks for reading AP KGBV Recruitment 2023: Apply for 1358 PGT, CRT, PET & Principal Posts – Details Here

No comments:

Post a Comment