Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, May 24, 2023

IDBI SO Recruitment 2023 Notification PDF Out for 136 Specialist Officer Posts


 IDBI: ఐడీబీఐ బ్యాంక్‌లో 136 స్పెషలిస్ట్‌ ఆఫీసర్లు 

భారత ప్రభుత్వరంగ బ్యాంకు అయిన ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఐడీబీఐ) వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు.

* మొత్తం ఖాళీలు: 136

1) గ్రేడ్‌ బి - మేనేజర్లు: 84

2) గ్రేడ్‌ సి - అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్లు: 46

3) గ్రేడ్‌ డి - డిప్యూటీ జనరల్‌ మేనేజర్లు: 06

విభాగాలు: ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మేనేజ్‌మెంట్, ఫ్రాడ్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లీగల్‌, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, ట్రెజరీ, కార్పొరేట్‌ క్రెడిట్‌, సెక్యూరిటీ తదితరాలు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌/ బీఈ/ బీటెక్‌/ సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ ఎమ్మెస్సీ/ ఎంసీఏ/ ఎంఈ/ ఎంటెక్‌/ పీజీ/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతో పాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

వయసు: పోస్టుల్ని అనుసరించి 25 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.48170-రూ.76010 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: విద్యార్హతలు, అనుభవం, ఇతర వివరాల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. 

* షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులకు గ్రూప్‌ డిస్కషన్‌/ పర్సనల్‌ ఇంటర్వ్యూ నిర్వహించి మెరిట్‌ మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.1000, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.200 చెల్లించాలి.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.06.2023.

దరఖాస్తులకు చివరి తేది: 15.06.2023.

Website Here

Notification Here

Thanks for reading IDBI SO Recruitment 2023 Notification PDF Out for 136 Specialist Officer Posts

No comments:

Post a Comment