Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, May 24, 2023

TS EAMCET-2023 Result Released


 TS EAMCET-2023 Result Released

TS EAMCET Result 2023: మే 25న తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల.

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు మే 25న ఉదయం 9.30 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. -ప్రభుత్వ కార్యదర్శి (ఉన్నత విద్య) వి. కరుణ కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్, తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య ఆర్ .లింబాద్రి జేఎన్టీయూ హైదరాబాద్ వీసీ ప్రొఫెసర్: కట్టా నరసింహారెడ్డి తదితరులు ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. జేఎన్టీయూ హైదరాబాద్లోని గోల్డెన్ జూబ్లీ హాలులో ఈ ఫలితాలను విడుదల చేస్తారని ఎంసెట్ కన్వీనర్ డా. బి.డిని కుమార్ ఓ ప్రకటనలో వెల్లడించారు.

మే 10, 11 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్టీమ్ పరీక్ష, మే 12 నుంచి 15 వరకు ఆరు విడతల్లో -ఎంసెట్ ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలను నిర్వహించిన విషయం తెలిగించే. ఇటీవలే ప్రాధమిక టి రెస్పాన్స్ షీట్లను విడుదల చేసి అభ్యంతరాలను స్వీకరించిన అధికారులు తాజాగా ఫలితాల విడుదలకు రంగం. సిద్ధం చేశారు. ఎంసెట్ (ఇంజినీరింగ్ పరీక్షను తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 2లక్షల మంది రాయగా.. అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్షకు దాదాపు లక్ష మందికి విద్యార్ధులు పైగా హాజరయ్యారు.

The Telangana EAMCET results will be announced on May 25 at 11 am by Education Minister Sabitha Indra Reddy.. -Government Secretary (Higher Education) V. Karuna College, Technical Education Commissioner Naveen Mittal, Telangana Board of Higher Education Chairman Acharya R. Limbadri JNTU Hyderabad VC Professor: Katta Narasimha Reddy and others will release these results. EAMCET Convener said that these results will be released in the Golden Jubilee Hall of JNTU Hyderabad. BD Kumar disclosed in a statement. 

On May 10th and 11th, EAMCET Agriculture and Medical stream exam, May 12th to 15th - EAMCET Engineering stream exams will be conducted in six phases. The officials who have recently released the preliminary T response sheets and received the objections are ready to release the latest results. Prepared. Around 2 lakh students appeared for EAMCET (engineering exam) from Telugu states. More than one lakh students appeared for agriculture and medical exam.

TS EAMCET Ag & M Result 2023 click here

TS EAMCET Engineering Result 2023 click here

Thanks for reading TS EAMCET-2023 Result Released

No comments:

Post a Comment