Infosys BPM :హైదరాబాద్ - ఇన్ఫోసిస్ లో లేటెస్ట్ వాక్ -ఇన్ లు
ఏటా రూ .4 లక్షలు రూ .6 లక్షలు వేతనం
ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత
INFY: ఇన్ఫోసిస్-హైదరాబాద్‌లో డాట్‌నెట్ డెవలపర్లు
హైదరాబాద్‌లోని గచ్చిబౌలికు చెందిన ఇన్ఫోసిస్ బీపీఎం సంస్థ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* డాట్‌నెట్ డెవలపర్ పోస్టులు.
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
పని అనుభవం: కనీసం 2-4 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
జీతభత్యాలు: ఏటా రూ.4లక్షలు-రూ.6లక్షలు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాలి.
ఇంటర్వ్యూ వేదిక: Hyderabad Gachibowli Infosys BPM Ltd, Survey No. 210 ISB Road, Lingampally Rd, Manikonda Jagir, Telangana 500032.
ఇంటర్వ్యూ తేది: 19, 20.05.2023.
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 1 వరకు.
Thanks for reading Infosys BPM Ltd., the business process management
No comments:
Post a Comment