Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, June 12, 2023

AP ECET 2023 Hall Tickets Released


 APECET: ఏపీ ఈసెట్‌ 2023 హాల్‌టికెట్లు విడుదల
* జూన్ 20న పరీక్ష

 జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ ఏపీ ఈసెట్‌ 2023 హాల్ టికెట్లను విడుదల చేసింది. జూన్ 20, 2023న జరగాల్సిన ఈ పరీక్ష హాల్ టికెట్లను ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) అధికారిక వెబ్‌సైట్‌ https://cets.apsche.ap.gov.in/ లో అందుబాటులో ఉంచింది. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు బీఈ/ బీటెక్‌/ బీఫార్మసీ కోర్సు రెండో సంవత్సరంలో ప్రవేశం పొందుతారు.

https://cets.apsche.ap.gov.in/ECET/ECET/ECET_GetPrintHallTicket.aspx

Thanks for reading AP ECET 2023 Hall Tickets Released

No comments:

Post a Comment