CBSE: సీబీఎస్‌ఈ 10, 12 తరగతి సప్లిమెంటరీ పరీక్షల డేట్ షీట్స్ విడుదల
CBSE supplementary exams: సీబీఎస్‌ఈ సప్లిమెంటరీ పరీక్షల డేట్ షీట్లు విడుదలయ్యాయి.
దిల్లీ: సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10, 12వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడులైంది. జులై 17 నుంచి 22వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు డేట్ షీట్లను సీబీఎస్‌ఈ పరీక్షల కంట్రోలర్ డా.సన్యం భరద్వాజ్ విడుదల చేశారు. జాతీయ విద్యా విధానం (NEP-2020) సిఫారసుల ఆధారంగా కంపార్ట్‌మెంట్‌పరీక్ష అనే పేరును సప్లిమెంటరీగా మార్చారు. ఈ పరీక్షల్లో విద్యార్థులు తమ పెర్ఫామెన్స్‌ను మెరుగుపరుచుకొనేందుకు కూడా బోర్డు అవకాశం కల్పించింది. పదో తరగతి విద్యార్థులు తమ మార్కులను మెరుగుపరుచుకొనేందుకు రెండు సబ్జెక్టులను సప్లిమెంటరీలో భాగంగా రాసుకొనేందుకు వెసులు బాటు కల్పించిన బీసీసీఐ అధికారులు.. 12వ తరగతి విద్యార్థులకు ఒక సబ్జెక్టులో మాత్రమే అవకాశం ఇస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
సీబీఎస్‌ఈ 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్ష డేట్ షీట్
సీబీఎస్‌ఈ 12వ తరగతి సప్లిమెంటరీ పరీక్ష డేట్ షీట్
Thanks for reading CBSE Supplementary Exam 2023 Timetable: Class 10, 12 supply datesheet out at cbse.gov.in
No comments:
Post a Comment