Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, June 7, 2023

DRDO RAC Recruitment 2023: Scientist-B Posts, 181 Vacancies – Apply Now


DRDO RAC Recruitment 2023: Scientist-B Posts, 181 Vacancies – Apply Now

 DRDO: డీఆర్‌డీఓ-ఆర్‌ఏసీ, దిల్లీలో 181 సైంటిస్ట్‌ పోస్టులు 

దిల్లీలోని డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌(డీఆర్‌డీఓ) ఆధ్వర్యంలోని రిక్రూట్‌మెంట్‌ అండ్‌ అసెస్‌మెంట్‌ సెంటర్‌(ఆర్‌ఏసీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* మొత్తం ఖాళీలు: 181

కేటగిరీ వారీగా ఖాళీల వివరాలు:

1. అన్‌ రిజర్వ్‌డ్‌: 73

2. ఈడబ్ల్యూఎస్‌: 18

3. ఓబీసీ: 49

4. ఎస్సీ: 28

5. ఎస్టీ: 13

* సైంటిస్ట్‌ బీ పోస్టులు.

విభాగాలు: ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌, మెకానికల్ ఇంజినీరింగ్‌, కంప్యూటర్ సైన్స్ & ఇంజినీర్, ఎలక్ట్రికల్ ఇంజినీర్, మెటీరియల్ ఇంజినీరింగ్‌, మెటీరియల్ సైన్స్ అండ్‌ ఇంజినీరింగ్‌, మెటలర్జికల్ ఇంజినీరింగ్‌, భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం, కెమికల్ ప్లాంట్ ఇంజినీరింగ్‌, అప్లైడ్ కెమికల్ & పాలిమర్ టెక్నాలజీ, పాలిమర్ సైన్స్ & కెమికల్ టెక్నాలజీ, సివిల్ & స్ట్రక్చరల్ ఇంజినీర్, సివిల్ & ఎన్విరాన్‌మెంటల్ఇంజినీర్ తదితరాలు.

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ/ ఇంజినీరింగ్‌ డిగ్రీ/ మాస్టర్స్‌డిగ్రీ ఉత్తీర్ణత.

* గేట్‌ పరీక్షలో అర్హత సాధించాలి.

వయసు: యూఆర్‌/ ఈడబ్ల్యూఎస్‌-28, ఓబీసీ-31, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు 33 ఏళ్లు మించకూడదు.

జీతభత్యాలు: నెలకు రూ.1లక్ష వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: గేట్‌ స్కోర్‌ను అనుసరించి స్క్రీనింగ్‌/ షార్ట్‌లిస్టింగ్‌ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.100.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చివరి తేది: ఉద్యోగ ప్రకటన వెలువడిన 21 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.

Websit Here

Notification Here

Thanks for reading DRDO RAC Recruitment 2023: Scientist-B Posts, 181 Vacancies – Apply Now

No comments:

Post a Comment