Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, June 6, 2023

South Central Railway, Secunderabad, SCR invites Offline applications for Junior Technical Associate Posts


 South Central Railway, Secunderabad, SCR invites Offline applications for Junior Technical Associate Posts 

SCR: దక్షిణ మధ్య రైల్వేలో జూనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టులు 

సికింద్రాబాద్‌లోని సౌత్ సెంట్రల్ రైల్వే… కాంట్రాక్ట్ ప్రాతిపదికన జూనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టుల భర్తీకి ఆఫ్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

జూనియర్ టెక్నికల్ అసోసియేట్(వర్క్స్‌/ డ్రాయింగ్‌): 35 పోస్టులు

విభాగాలు: సివిల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అండ్‌ సిగ్నల్ టెలికమ్యూనికేషన్.

అర్హత: డిప్లొమా, బీఎస్సీ, ఇంజినీరింగ్‌లో డిగ్రీ (ఐటీ/ సీఎస్/ కంప్యూటర్ ఇంజినీరింగ్/ సివిల్/ మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 18-33 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలో సాధించిన మార్కులు, పని అనుభవం, పర్సనాలిటీ/ ఇంటెలిజెన్స్ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను సెక్రటరీ టు ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ అండ్‌ సీనియర్ పర్సనల్ ఆఫీసర్ (ఇంజినీరింగ్), ఆఫీస్ ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్, 4వ అంతస్తు, పర్సనల్ డిపార్ట్‌మెంట్,

రైల్ నిలయం, ఎస్‌సీఆర్‌, సికింద్రాబాద్ చిరునామాకు పంపాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 30-06-2023.

Website Here

Notification Here

Thanks for reading South Central Railway, Secunderabad, SCR invites Offline applications for Junior Technical Associate Posts

No comments:

Post a Comment