Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, June 12, 2023

UPSC Civils, IFS Prelims - 2023 Results Released


 UPSC CIVILS: యూపీఎస్సీ సివిల్స్, ఐఎఫ్ఎస్ ప్రిలిమ్స్ - 2023 ఫలితాలు విడుదల 

* 14624 మందికి అర్హ‌త 

* సెప్టెంబ‌రు 15 నుంచి మెయిన్స్ ప‌రీక్ష‌లు

   


     యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్, ఐఎఫ్ఎస్  ప్రిలిమినరీ పరీక్ష - 2023 (upsc civils prelims results) ఫలితాలు విడుదలయ్యాయి. గత మే 28న ఈ పరీక్ష జరిగింది. మెయిన్స్ కి సంబంధించి తర్వాతి దశ ప్రక్రియ వివరాలను త్వరలో వెబ్ సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు యూపీఎస్సీ ప్రకటించింది. ఈ ప‌రీక్ష‌లో 14624 మంది అర్హ‌త సాధించారు. మొత్తం 1105 పోస్టులకు గానూ సెప్టెంబ‌రు 15 నుంచి మెయిన్స్ ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌నున్నాయి.

    

సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష - 2023 ఫలితాలు


సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష - 2023 ఫలితాలు (అభ్యర్థుల పేర్ల వివరాలతో)

    

ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ప్రిలిమినరీ) పరీక్ష - 2023 ఫలితాలు

Thanks for reading UPSC Civils, IFS Prelims - 2023 Results Released

No comments:

Post a Comment